ETV Bharat / city

'రుయా ఘటన బాధితులకు అండగా ఉంటాం' - Ruya hospital incident

రుయా ఘటనలో ఆక్సిజన్ అందక తన భర్త చనిపోయినా.. ఇప్పటికీ ఎలాంటి పరిహారం అందలేదంటూ తిరుపతి ప్రెస్​క్లబ్​లో మృతుడి భార్య ఆవేదన వ్యక్తం చేశారు. బాధితురాలికి అండగా ఉంటామని భాజపా నేత భానుప్రకాశ్​రెడ్డి స్పష్టం చేశారు.

Bjp Leader Bhanubjp-leader-bhanu
Bjp Leader Bhanuభాజపానేత భానుప్రకాశ్​రెడ్డి
author img

By

Published : May 26, 2021, 1:49 PM IST

Updated : May 26, 2021, 6:23 PM IST

భాజపానేత భానుప్రకాశ్​రెడ్డి

ఈనెల 10న తిరుపతి రుయా ఆసుపత్రిలో ఆక్సిజన్‌ అందక మరణించిన కరోనా రోగుల కుటుంబాలకు పరిహారం అందడం లేదంటూ భాజపా నేత భానుప్రకాశ్‌రెడ్డి ఆరోపించారు. కరోనా మృతుడి భార్య ఆదిలక్ష్మితో కలిసి తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో మాట్లాడారు. ఈ నెల 30లోగా బాధితులు ఒక్కొక్కరికి రూ.25 లక్షల చొప్పున పరిహారం అందించకపోతే భాజపా తరఫున ఆందోళన చేస్తామని హెచ్చరించారు.

ఇదీ చదవండి:

నగ్న వీడియోల వల.. వదిలించుకోండిలా!

Last Updated : May 26, 2021, 6:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.