ETV Bharat / city

మంచికి మంచి.. చెడుకు చెడు! - ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

తెలంగాణ ప్రభుత్వం సరిగా ఉంటే.. తామూ సరిగా ఉంటామని.. లేదంటే వదిలి పెట్టే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు తేల్చి చెప్పారు. గౌరవాన్ని ఇచ్చిపుచ్చుకుంటే బాగుంటుందని తిరుపతి సభలో వ్యాఖ్యానించారు.

tirupaty, tdp meeting, chandrababu
author img

By

Published : Mar 4, 2019, 9:03 PM IST

తిరుపతి సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు
తెలుగు రాష్ట్రాలకు హైదరాబాద్​ పదేళ్లు ఉమ్మడి రాజధాని అని ముఖ్యమంత్రి చంద్రబాబు గుర్తు చేశారు. తిరుపతి బహిరంగ సభకు హాజరైన ముఖ్యమంత్రి... తెలంగాణలో ఐటీ గ్రిడ్ సంస్థపై దాడుల వ్యవహారాన్ని ప్రస్తావించారు. ప్రతిపక్ష నాయకుడు జగన్ హైదరాబాద్​లోని లోటస్​పాండ్​లో ఉంటూ.. ఆంధ్రప్రదేశ్​లో ఓట్లు అడుగుతారని విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వం ఏపీ పోలీసులపై అన్యాయంగా ఒక కేసు పెడితే.. తాము 4 కేసులు పెట్టగలమని హెచ్చరించారు. రెచ్చగొట్టాలని చూస్తే గట్టిగా జవాబిస్తామని స్పష్టం చేశారు. 1984 నుంచే తెదేపా డేటాను సేవ్ చేస్తున్నామని చెప్పారు. కంప్యూటర్ సాంకేతికత వినియోగించిన తొలి ముఖ్యమంత్రిని తానేనన్నారు. పారదర్శకత కోసమే అన్ని వివరాలు కంప్యూటరైజ్ చేస్తున్నట్టు వివరించారు. తెలంగాణ ప్రభుత్వం సరిగా ఉంటే.. తామూ సరిగా ఉంటామని.. లేదంటే వదిలి పెట్టే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.గౌరవాన్ని ఇచ్చిపుచ్చుకుంటే బాగుంటుందన్నారు.

Intro:టిడిపిలోకి నూతన కార్యకర్తలు సాదర ఆహ్వానం కృష్ణా జిల్లా మైలవరం అభివృద్ధి చిరునామా టిడిపి ప్రభుత్వం మరల అధికారంలోకి రావడం అని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు స్పష్టం చేశారు స్థానిక టిడిపి పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నూతన కార్యకర్తల సదస్సులో ముఖ్యఅతిథిగా పాల్గొన్న వామపక్షాల పార్టీల కార్యకర్తలను నూతనంగా చేరిన వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజా శ్రేయస్సు కోసం నాయకుడు అని ఆయనపై ప్రతిపక్ష నాయకులు అందరూ కలసి కుయుక్తులు పన్నుతున్నారని అయినా అభివృద్ధి కార్యక్రమాలతో రాష్ట్ర ప్రజల మన్ననలు పొంది తిరిగి అధికారంలోకి రావడం ఖాయం అని జోస్యం చెప్పారు మైలవరం ప్రాంతంలో అభివృద్ధికి చిరునామాగా తెలుగుదేశం ప్రభుత్వం ఎందుకు కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో ప్రజా గాయకుడు రాజేష్ బృందం మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పాడిన పాట ఆకర్షణగా నిలిచి అలరించింది ఈ సదస్సులో తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులు కార్యకర్తలు పాల్గొన్నారు

Body:టీడీపీలోకి నూతన కార్యకర్తలకు సాదర ఆహ్వానం పలికిన జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు

Conclusion:టిడిపి పార్టీ లోకి నూతన కార్యకర్తలకు సాదర ఆహ్వానం పలికిన మంత్రి
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.