తితిదే వెబ్సైట్లో అన్యమత ప్రచారం జరగటంపై అరుణాచలం అన్నపూర్ణ ఆశ్రమం పీఠాధిపతి శివానందలహరి స్వామీజీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. హిందూ దేవాలయాల్లో ఇలాంటి ఘటనలు తరుచు జరుగుతున్నప్పటికీ... ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించటం తగదన్నారు. ఈ ఘటనలను సీఎం జగన్ స్వయంగా పర్యవేక్షించి... హిందువుల మనోభావాలను కాపాడాలని స్వామీజీ కోరారు.
ఇదీ చదవండి :