సూర్య జయంతి పురస్కరించుకుని తిరుమలలో రథసప్తమి వైభవంగా సాగుతోంది. ఒకేరోజు 7 ప్రధాన వాహనాలపై తిరువీధుల్లో స్వామివారి ఊరేగుతున్నారు. ఉదయం 5.30 నుంచి 8 గంటల వరకు సూర్యప్రభ వాహనంపై అభయప్రధానం చేశారు.
తిరుమలలో సూర్యప్రభ వాహనంపై స్వామివారు
![undefined](https://s3.amazonaws.com/saranyu-test/etv-bharath-assests/images/ad.png)