ఇదీ చదవండి: అప్పటి వరకూ కరెంటు కష్టాలు తప్పవు: ఇంధన శాఖ కార్యదర్శి
'అప్పటి వరకూ విద్యుత్ సమస్య ఉంటుంది' - ఏపీఎస్పీడీసీఎల్ వార్తలు
వ్యవసాయ వినియోగం తగ్గడంతో వచ్చే నెల నుంచి విద్యుత్ సమస్య తీరిపోయే అవకాశాలు ఉన్నాయని.. ఎస్పీడీసీఎల్ సీఎండీ హరనాథరావు అన్నారు. ఉత్పత్తి, వినియోగం మధ్య అధికంగా వ్యత్యాసం ఉండటం వల్లే పరిశ్రమలకు పవర్ హాలిడే ప్రకటించాల్సి వచ్చిందని తెలిపారు. పరిశ్రమలకు కోత విధించడం ద్వారా వ్యవసాయానికి ఏడు నుంచి తొమ్మిది గంటలు, గృహ అవసరాలకు నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్నామంటున్న ఎస్పీడీసీఎల్ సీఎండీతో.. "ఈటీవీ భారత్" ముఖాముఖి
SPDCL CMD Haranatha Rao