ఇవి చదవండి
తిరుపతిలో 'నారా హమారా - తెదేపా హమారా' - TPT
తిరుపతి స్విమ్స్ కూడలిలో తెదేపా అభ్యర్థిని సుగుణమ్మ ముస్లిం నాయకులతో కలిసి ఆమె 'నారా హమారా... తెదేపా హమారా' అంటూ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు.
తిరుపతిలో ఎన్నికల ప్రచారం
తిరుపతి స్విమ్స్ కూడలిలో తెదేపా అభ్యర్థిని సుగుణమ్మ ముస్లిం నాయకులతో కలిసి ఆమె 'నారా హమారా... తెదేపా హమారా' అంటూ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. రాష్ట్రంలో ముస్లింల అభివృద్ధి కోసం తెదేపా చేసిన సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ..... తెదేపాను మళ్లీ ఆశీర్వదించాలని కోరారు. తిరుపతిని అంతర్జాతీయ స్థాయి నగరంగా తీర్చిదిద్దిన ఘనత తమకే దక్కుతుందన్నారు.
ఇవి చదవండి
Jammu, Apr 02 (ANI): Jammu and Kashmir police arrested accused Owais Ameen within 36 hours of blast that occurred in a car near a CRPF convoy in Banihal, Ramban, on March 30. According to Director General of Police of Jammu and Kashmir Dilbag Singh addressed media persons and gave information about the incident. He said, "The accused Owais Ameen has been arrested within 36 hrs of the incident. During interrogation, he confessed to the crime. He is a resident of Shopian. On 30th March at about 10:15 am, a Santro car loaded with explosives hit a CRPF bus in Banihal while the convoy was moving from Srinagar to Jammu, as a result the bus suffered minor damage and the CRPF personnel travelling in the said bus had a narrow escape." The DGP further added, "As per our investigation till now he belongs to Hizb-ul-Mujahideen".