ETV Bharat / city

AP TOP NEWS : ప్రధాన వార్తలు @ 1PM - andhra pradesh

.

ప్రధాన వార్తలు @ 1PM
ప్రధాన వార్తలు @ 1PM
author img

By

Published : Jan 22, 2022, 1:00 PM IST

  • Bonda Uma: చెరో పెట్రోల్‌ డబ్బా తెచ్చుకుందాం.. తేల్చుకుందాం: బొండా ఉమ

Bonda Uma: నిజనిర్ధారణ కమిటీని ఎందుకు అడ్డుకున్నారో మంత్రి కొడాలి నాని చెప్పాలని తెదేపా సీనియర్‌ నేత బొండా ఉమా ప్రశ్నించారు. గుడివాడలో కొడాలి నానికి చెందిన కె-కన్వెన్షన్‌ సెంటర్‌లో సంక్రాంతి సందర్భంగా క్యాసినో నిర్వహించినట్లు ఆరోపణలొచ్చాయి. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • CPI NARAYANA : 'తెగేవరకు లాగకుండా పీఆర్సీ సమస్యను పరిష్కరించండి'

ఉద్యోగ సంఘాల ఆందోళనకు మద్దతిస్తున్నామని సీపీఐ నేత నారాయణ వెల్లడించారు.ఉద్యోగుల డిమాండ్లను ప్రభుత్వం తీర్చాలని డిమాండ్ చేశారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • PUBLIC ANGRY ON OTS : ప్రభుత్వాలు మారినప్పుడల్లా డబ్బులు చెల్లించాలంటే ఎలా..!

తూర్పుగోదావరి జిల్లా సీతానగరంలో ఓటీఎస్ స్కీంపై నిరుపేదలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా డబ్బులు చెల్లించాలంటే ఎలా.. అని నిలదీశారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • Maoist : మావోయిస్టుల దుశ్చర్య...12 వాహనాలకు నిప్పు

Maoist disrupt Road works : ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు దుశ్చర్యకు పాల్పడ్డారు. రోడ్డు పనులు చేస్తుండగా 12 వాహనాలకు నిప్పు పెట్టారు. రహదారి నిర్మాణం పూర్తయితే వారి ఉనికికి ప్రమాదమని భావించి ఈ ఘటనకు పాల్పడినట్లుగా సమాచారం. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • 'సీఎం అభ్యర్థి నేనే' అని హింట్ ఇచ్చి.. వెనక్కి తగ్గిన ప్రియాంక

priyanka gandhi up election 2022: యూపీ సీఎం అభ్యర్థి తానేనంటూ బిగ్‌ హింట్ ఇచ్చిన కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ.. ఇప్పుడు వెనక్కి తగ్గారు. ఆ అభ్యర్థిని తాను కాదంటూ తన మాటల్ని ఉపసంహరించుకున్నారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • 20 అంతస్తుల భవనంలో భారీ అగ్నిప్రమాదం- ఏడుగురు మృతి

Mumbai Fire: మహారాష్ట్ర ముంబయిలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. టార్డియోలోని భాటియా ఆస్పత్రి సమీపంలో.. 20 అంతస్తుల భవనంలోని 18వ ఫ్లోర్​లో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఏడుగురు మృతిచెందారు. మరో 10 మందికిపైగా ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • ఫిలిప్పీన్స్​లో భారీ భూకంపం.. 6.5 తీవ్రత నమోదు

Earthquake In Philippines: ఫిలిప్పీన్స్​లోని ఓ ద్వీపంలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్​పై తీవ్రత 6.5గా నమోదైంది. అయితే సునామీ హెచ్చరికలు లేవని అధికారులు తెలిపారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • స్వల్పంగా తగ్గిన బంగారం ధర- ఏపీ, తెలంగాణలో ఇలా..

Gold Price Today: దేశంలో బంగారం ధర స్వల్పంగా తగ్గింది. వెండి ధర సైతం క్షీణించింది. ఇంధన ధరల్లో ఏ మార్పూ లేదు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే? పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • ఐపీఎల్ మెగావేలానికి 1214 మంది క్రికెటర్లు

IPL mega auction: ఐపీఎల్-2022 కోసం జరగబోయే మెగావేలానికి రంగం సిద్ధమవుతోంది. వచ్చే నెల 12, 13న ఈ వేలం జరగనుంది. తాజాగా ఇందుకోసం రిజిస్టర్ చేసుకున్న ఆటగాళ్ల వివరాలను వెల్లడించింది పాలకమండలి.. ఈసారి మొత్తం 1214 మంది క్రికెటర్లు ఈ వేలంలో భాగం కానున్నారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • కొత్త సినిమాలో నాగశౌర్య క్రేజీ లుక్.. చివరి దశలో చైతూ 'థాంక్యూ'

Naga shourya new movie: యువహీరో నాగశౌర్య కొత్త సినిమా అప్డేట్ వచ్చేసింది. 'కృష్ణ వ్రింద విహారి' అనే టైటిల్​ పెట్టడం సహా సంప్రదాయంగా ఉన్న శౌర్య ఫస్ట్​లుక్​ను కూడా రిలీజ్ చేశారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.