ETV Bharat / city

ఓటమి ఖాయమని అర్థమైంది..అందుకే రాళ్లదాడి డ్రామా: అంబటి - అంబటి న్యూస్

తిరుపతి ఉప ఎన్నికలో తెదేపాకు 30 శాతం లోపే ఓట్లు వస్తాయని సర్వేలు చెబుతున్నాయని వైకాపా నేత అంబటి రాంబాబు స్పష్టం చేశారు. ఓటమి ఖాయమని అర్థమై..తెదేపా అధినేత చంద్రబాబు రాళ్లదాడి డ్రామాకు తెరలేపారన్నారు.

ambati
ఓటమి ఖాయమని అర్థమైంది..అందుకే రాళ్లదాడి డ్రామా
author img

By

Published : Apr 13, 2021, 4:54 PM IST

తిరుపతి ఉప ఎన్నికలో తెదేపా పార్టీకి ఓటమి ఖాయమని అర్థమై..రాళ్లదాడి డ్రామాకు తెరలేపారని వైకాపా నేత అంబటి రాంబాబు విమర్శించారు. ఈ ఉపఎన్నికలో తెదేపాకు 30 శాతంలోపే ఓట్లు వస్తాయని సర్వేలు చెబుతున్నాయన్నారు.

పవన్‌ క్వారంటైన్‌కు వెళ్లింది కరోనాకు భయపడా..? డబ్బు అందకా ? అని ప్రశ్నించారు. జేపీ నడ్డా.. భాజపా అధ్యక్షుడి నుంచి తెదేపా అధ్యక్షుడి స్థాయికి దిగజారన్నారు. నడ్డా క్షేత్రస్థాయి పరిస్థితులను తెలుసుకుని మాట్లాడితే బాగుంటుందని హితవు పలికారు. ప్రైవేట్ పోర్టులో షేర్లను అదానీ కొంటే వైకాపాకు ఏం సంబంధం? అని ప్రశ్నించారు. మోదీని జగన్ పలుసార్లు కలిసినా.. కేంద్రం విభజన హామీలు నెరవేర్చలేదన్నారు.

ఇదీచదవండి

మందుపాతరలకే భయపడలేదు.. గులకరాళ్లకు జంకుతానా?: చంద్రబాబు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.