ETV Bharat / city

Top news : ప్రధాన వార్తలు @ 3pm

.

ప్రధాన వార్తలు @ 3pm
ప్రధాన వార్తలు @ 3pm
author img

By

Published : Dec 26, 2021, 2:55 PM IST

  • CJI NV RAMANA: న్యాయవ్యవస్థ ఎన్నో సవాళ్లను సమర్థంగా ఎదుర్కొంది: సీజేఐ జస్టిస్​ ఎన్వీ రమణ
    Lavu Venkateshwarlu 5th endowment lecture: రాజ్యాంగ పరిరక్షణలో న్యాయవ్యవస్థ కీలక పాత్ర పోషిస్తోందని సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణ అన్నారు. విజయవాడలోని కానూరు సిద్ధార్థ కళాశాలలో దివంగత జస్టిస్‌ లావు వెంకటేశ్వర్లు స్మారక ఉపన్యాస సభలో ఆయన మాట్లాడారు. దివంగత లావు వెంకటేశ్వర్లు సతీమణి పాదాలకు నమస్కరించారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • AMC PRINCIPAL DR SUDHAKAR: 'కరోనా టీకాలు తీసుకోండి.. జాగ్రత్తగా ఉండండి'
    ఒమిక్రాన్ వేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ఆంధ్ర వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పీవీ సుధాకర్ సూచిస్తున్నారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • Attempted burglary at former CP home : మాజీ సీపీ ఇంట్లో చోరీకి యత్నం.. కత్తులతో బెదిరింపు.. ఆపై..
    Attempted burglary at former CP home : విశాఖపట్నం మాజీ పోలీస్ కమిషనర్ తాతినేని యోగానంద్ తల్లిదండ్రులు నివసించే ఇంట్లో శనివారం మధ్యాహ్నం గుర్తు తెలియని ఆగంతకులు దొంగతనం చేసేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. అనంతరం పని మనిషి రాగానే చల్లగా జారుకున్నారు. ఆ వివరాలు... పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • Gravel excavations: అనుమతులు లేవు..అయినా తవ్వేస్తున్నారు...
    Gravel excavations: నెల్లూరు జిల్లా సంగం మండలంలోని తిరమనతిప్పపై జోరుగా గ్రావెల్ తవ్వకాలు కొనసాగుతున్నాయి. అనుమతులు లేకపోయినా కొందరు నేతలు యథేచ్ఛగా గ్రావెల్ తరలిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • మోదీ చెప్పిన 'ప్రికాషన్​ డోసు'కు అర్థమేంటి? బూస్టర్​ కాదా?
    Precaution dose in India: టీకా రెండు డోసులు తీసుకున్న ఆరోగ్య కార్యకర్తలు, 60ఏళ్లు పైబడిన వృద్ధులకు 'ప్రికాషన్​ డోసు' ఇస్తున్నట్టు ప్రధాని మోదీ ఓ ప్రకటన చేశారు. బూస్టర్​ డోసు గురించి ఇప్పటికే తెలుసుకున్న ప్రజలు.. ప్రికాషన్​ డోసు పేరు వినడం ఇదే తొలిసారి! ఇంతకీ ఈ ప్రికాషన్​ డోసు అంటే ఏంటి? బూస్టర్​ డోసు, ప్రికాషన్​ డోసుకు మధ్య ఉన్న తేడా ఏంటి? పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • మూడో డోసుగా ఏ టీకా ఇస్తారు? ఎన్ని రోజులకు?
    Booster dose in India: కరోనా టీకా మూడో డోసు పంపిణీకి కేంద్రం సిద్ధమైంది. అయితే, ఎవరికి ఈ డోసు ఇస్తారు? రెండు డోసులు తీసుకున్న ఎన్ని రోజుల తర్వాత దీన్ని ఇవ్వాల్సి ఉంటుంది? ఎప్పటి నుంచి పంపిణీ చేస్తారు? అనే విషయాలను పరిశీలిస్తే... పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • నోబెల్​ శాంతి బహుమతి గ్రహీత డెస్మండ్​ టుటు కన్నుమూత
    Desmond tutu funeral: జాతి వివక్షపై పోరాడిన సామాజిక కార్యకర్త, నోబెల్​ శాంతి బహుమతి గ్రహీత డెస్మండ్​ టుటు కన్నుమూసినట్లు దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్​ రామఫోసా ప్రకటించారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • భారతదేశపు ప్రధాన ఎగుమతి... 'సీఈఓ'లు!
    Indian CEOs around the world: 2021 చివరికి వచ్చేశాం. ఈ ఏడాది మంచిచెడులేమిటీ అని వెనక్కి తిరిగి చూసుకుంటే భారతీయులందరికీ గర్వకారణంగా కన్పిస్తున్న విషయం... పలు దిగ్గజ కంపెనీల సీఈఓలు మనవారే కావడం. కొన్నేళ్లుగా సాగుతున్న ఈ ట్రెండ్‌ ఇప్పుడు మరింత ఉన్నతస్థాయికి చేరుకుంది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • బ్యాట్​తోనే కాదు బ్యూటీతోనూ అదరగొడతాం!
    పలువురు మహిళా క్రికెటర్లు ఆటతోనే కాక అందంతోనూ మెప్పిస్తున్నారు. మైదానంలోనే కాదు సోషల్ మీడియాలోనూ హల్​చల్ చేయగలమని నిరూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో అలాంటి బ్యూటిఫుల్ క్రికెటర్లపై ఓ లుక్కేద్దాం. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • మా అమ్మ ఆ విషయం చెప్పలేదు: చరణ్‌
    Ram Charan: తన తాత అల్లు రామలింగయ్య స్వాతంత్య్ర సమరయోధుడనే విషయం చాలా తక్కువ మందికే తెలుసని చెప్పారు మెగా పవర్​స్టార్ రామ్​ చరణ్. ఉద్యమ సమయంలో హక్కుల కోసం ఆయన పోరాటం చేసినట్లు తెలిపారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.