ETV Bharat / city

శ్రీవారి సర్వదర్శనానికి 16 గంటలు సమయం - srinivasa

తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి సర్వదర్శనానిక 16 గంటల సమయం పడుతోంది. భక్తులు 24 కంపార్టెమెంట్లలో వేచి ఉన్నారు.

శ్రీనివాసుని సర్వదర్శనానికి 16 గంటలు
author img

By

Published : Mar 24, 2019, 10:50 AM IST

Updated : Mar 24, 2019, 12:32 PM IST

తిరుమలలో రాత్రి నుంచి భక్తుల రద్దీ పెరిగింది... వెంకటేశ్వరుని దర్శనానికి భక్తులు 24 కంపార్టెమెంట్లలో వేచి ఉన్నారు. సాధారణ సర్వదర్శనానికి 16 గంటల సమయం ఉండాల్సి వస్తుంది. టైమ్​స్లాట్​ టోకెన్లు పొందిన భక్తులకు 4 గంటల సమయం పడుతుంది. నిన్న 83,270 మంది భక్తుల ఆలయాన్ని సందర్శించి శ్రీవారిని దర్శించుకున్నారు. 38,682 మంది కేశఖండన శాలలో తలనీలాలు సమర్పించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.90 కోట్లు వచ్చాయని అధికారులు తెలిపారు.

ఇవీ చదవండి :

శ్రీవారి సర్వదర్శనానికి 16 గంటలు సమయం

పిఠాపురం ప్రచారంలో జగన్​కు వింత అనుభవం

Ghaziabad (UP), Mar 21 (ANI): Kumar Vishvas on Thursday extended Holi wishes to the entire nation. The joyous Indian festival of colours Holi is being celebrated in different parts of the country today and revelers were seen on the streets from morning itself smearing colours on each other and feeding sweets.

Last Updated : Mar 24, 2019, 12:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.