ఇదీ చదవండి:
వైకాపా ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు - Celebrating Sankranti fest at rajamahendravaram news
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో వైకాపా ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. ఆర్ట్స్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన వేడుకల్లో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మహిళలకు ముగ్గుల పోటీలు, కోలాటాలు, హరిదాసులు, చిలకజోస్యం, పిట్టలదొరల ప్రదర్శనలు చేశారు. ఈ సంబరాల్లో మంత్రి తానేటి వనిత, ఎంపీ మార్గాని భరత్ పాల్గొన్నారు. నేటి ఆధునిక యుగంలో సంప్రదాయాలు మర్చిపోకుండా ఉండేందుకు ఈ వేడుకను ఏర్పాటు చేశామని మంత్రి తానేటి వనిత అన్నారు.
YSRCP conduct Celebrating Sankranti fest at rajamahendravaram
sample description