ETV Bharat / city

VIDEO VIRAL: తూర్పుగోదావరి జిల్లాలో వింత పాము - పచ్చరంగు పాము

తూర్పు గోదావరి జిల్లాలో ఓ పచ్చరంగు వింత పాము కనిపించింది. ఈ పాముకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్​గా మారాయి.

VARIETY SNAKE
VARIETY SNAKE
author img

By

Published : Oct 19, 2021, 11:10 PM IST

తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడు మండలం శాంతి ఆశ్రమం వద్ద ఒక వింత పాము సంచరించడంతో స్థానికులు కొద్దిగా ఆందోళనకు గురయ్యారు. ఈ తరహా పామును తాము ఎన్నడూ చూడలేదని స్థానికులు అంటున్నారు. ఇది విషపూరితమైనదా కాదా అనే విషయం తెలియదన్నారు. అందరూ చూస్తుండగానే అది వేగంగా దగ్గరలోని కొండ ప్రాంతం వైపునకు వెళ్లిపోయింది. పచ్చని రంగులో వింత ఆకారంలో ఉన్న ఈ పామును స్థానికులు ఫొటోలు తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో అవి వైరల్​గా మారాయి.

తూర్పుగోదావరి జిల్లాలో వింత పాము దర్శనం..

ఇదీ చదవండి:

Petrol: పెట్రోలు బంకుల్లో.. మైక్రోచిప్‌ మాయాజాలం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.