ETV Bharat / city

బిగ్​బాస్​ వివాదంపై సినీ నటి హేమ ఏమన్నారంటే?

బిగ్​బాస్​ వివాదంపై.. సినీ నటి హేమ స్పందించారు. కీలక వ్యాఖ్యలు చేశారు. కార్యక్రమం ఆగుతుందని తాను భావించడం లేదన్నారు.

author img

By

Published : Jul 17, 2019, 6:52 AM IST

hema
సినీ నటి హేమ

కాపులకు రిజర్వేషన్లను వైకాపా ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని కోరారు.. సినీ నటి హేమ. రాజమహేంద్రవరానికి వెళ్లిన ఆమె.. మీడియాతో మరిన్ని విషయాలపై మాట్లాడారు. బిగ్ బాస్ పై ఎన్ని కేసులు దాఖలైనా.. కార్యక్రమం ఆగే అవకాశం లేదని అభిప్రాయపడ్డారు.

సినీ నటి హేమ

కాపులకు రిజర్వేషన్లను వైకాపా ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని కోరారు.. సినీ నటి హేమ. రాజమహేంద్రవరానికి వెళ్లిన ఆమె.. మీడియాతో మరిన్ని విషయాలపై మాట్లాడారు. బిగ్ బాస్ పై ఎన్ని కేసులు దాఖలైనా.. కార్యక్రమం ఆగే అవకాశం లేదని అభిప్రాయపడ్డారు.

Intro:444


Body:333


Conclusion:కడప జిల్లా కరువు రైతులకు వరప్రసాదమైన బ్రహ్మం సాగర్ జలాశయానికి ఎట్టకేలకు మోక్షం లభించింది. గత దశాబ్దంన్నర కాలంగా గా నీటి కొరతను ఎదుర్కొంటున్న ఈ జలాశయానికి ఏటా 12 టిఎంసిలు నిలువరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వన్ చర్యలు చేపట్టింది. కుందూ నది నుంచి 5 టిఎంసీలు వరద నీరు తరలింపునకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు .ఇందుకోసం 310 కోట్లు వ్యయం చేయనున్నారు .దువ్వూరు వద్ద ఇందుకు అవసరమైన భూమిని సేకరించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. డిసెంబర్ 26న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నట్లు సమాచారం. బ్రహ్మ సాగర్ జలాశయం పూర్తి నీటి సామర్థ్యం 17 టిఎంసిలు. ఏటా 12 టీఎంసీలు నీరు నిలువరిస్తే జిల్లాలోని కరువు పీడిత ప్రాంతాలు అయిన బద్వేలు ,మైదుకూరు నియోజకవర్గాల్లోని లక్ష్మన్న రా ఎకరాలకు లబ్ధి చేకూరనుంది.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.