ETV Bharat / city

ఆర్​పీఎల్​ టోర్నీలో సత్తా చాటండి: మంత్రి అనిల్ - రాజమహేంద్రవరంలో ఆర్పీఎల్ వార్తలు

రాజమహేంద్రవరంలో ఆర్పీఎల్​ క్రికెట్ పోటీలను మంత్రి అనిల్ ప్రారంభించారు. ఈ పోటీల్లో సుమారు 72 మ్యాచ్ లు జరగనున్నాయి. ప్రారంభ వేడకలో మంత్రి అనిల్ బ్యాటింగ్ చేసి అలరించారు. ఈ కార్యక్రమానికి హాజరైన హీరోయిన్ పాయల్ రాజ్ పుట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

rpl cricket tournament at rajahmundry
rpl cricket tournament at rajahmundry
author img

By

Published : Dec 13, 2020, 6:21 PM IST

Updated : Dec 13, 2020, 7:22 PM IST

రాజమహేంద్రవరంలో ఆర్​పీఎల్​ క్రికెట్ పోటీలను మంత్రి అనిల్ కుమార్ యాదవ్, హీరోయిన్ పాయల్ రాజ్​పుట్ ప్రారంభించారు. ఏడు రాష్ట్రాల నుంచి క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొంటున్నారు. 24 జట్లు 72 మ్యాచ్​లు ఆడనున్నాయి. ఐపీఎల్ తరహాలో నిర్వహించే ఈ క్రికెట్ పోటీలు ఆర్ట్స్ కళాశాల మైదానంలో ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో ఎంపీ మర్గాని భరత్, గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.

ఆర్​పీఎల్​ టోర్నీలో సత్తా చాటండి: మంత్రి అనిల్

ప్రభుత్వం క్రీడల్ని ప్రోత్సహిస్తుందని...ఈ తరహా పోటీల్లో యువత పాల్గొని సత్తా చాటాలని మంత్రి అనిల్ కుమార్ అన్నారు. రేపు సీఎం జగన్ పోలవరం ప్రాజెక్ట్ పరిశీలనకు వస్తున్నారని తెలిపారు. ఎత్తు తగ్గించే ప్రసక్తే లేదని మంత్రి మరోసారి స్పష్టం చేశారు.

ఇదీ చదవండి

పాముకు గాయం.. ఆస్పత్రిలో చికిత్స

Last Updated : Dec 13, 2020, 7:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.