ETV Bharat / city

LIVE UPDATES: అనంత: నాగులకనుమ వద్ద శ్రమదానం చేసిన పవన్ కల్యాణ్‌ - ap latest news

pawan
pawan
author img

By

Published : Oct 2, 2021, 8:07 AM IST

Updated : Oct 2, 2021, 8:11 PM IST

20:09 October 02

రాయలసీమ.. చదువుల సీమ: పవన్ కల్యాణ్‌

  • బోయ కులంలోని పేదల కష్టాలను జనసేన గుర్తిస్తుంది: పవన్‌ కల్యాణ్‌
  • నెల్లూరు జిల్లాలో చదువుకున్నా.. రెడ్డి సామాజికవర్గంతో కలిసి పెరిగా..: పవన్‌
  • రాయలసీమ.. చదువుల సీమ: పవన్ కల్యాణ్‌
  • రాయలసీమ.. కరవు సీమగా, వెనుకబడిన ప్రాంతంగా ఎందుకుంది?: పవన్‌
  • రాయలసీమ పోరాట గడ్డ.. పౌరుషాల గడ్డ..: పవన్‌ కల్యాణ్‌
  • ప్రజాస్వామ్యం అనే ఆయుధాన్ని ప్రజలు వాడుకోవాలి: పవన్‌

20:08 October 02

వైకాపా పాలన బాగుంటే రోడ్లమీదకు వచ్చేవాళ్లం కాదు: పవన్‌

  • వచ్చే ఎన్నికల్లో జనసేనదే అధికారం: పవన్‌ కల్యాణ్‌
  • వైకాపా పాలన బాగుంటే రోడ్లమీదకు వచ్చేవాళ్లం కాదు: పవన్‌
  • అర్హులు అందరికీ పింఛన్లు అందడం లేదు: పవన్‌
  • పోలీసులకు టీఏలు, డీఏలు కూడా ఇవ్వడం లేదు: పవన్‌
  • కొందరి వల్ల రెడ్డి సామాజికవర్గంలోని అందరికీ చెడ్డపేరు: పవన్‌
  • రాయలసీమ అభివృద్ధిని ఆకాంక్షించేవాడిని నేను: పవన్‌
  • కులాలు, మతాలకు అతీతంగా నేను అండగా ఉంటా: పవన్‌
  • రాయలసీమ నుంచి ఎందరో యువత వలస పోతున్నారు: పవన్‌
  • రాయలసీమ నుంచి ఎందరో సీఎంలు వచ్చినా ఈ ప్రాంతం అభివృద్ధి కాలేదు: పవన్‌
  • భయపెడితే పరిశ్రమలు ఎక్కణ్నుంచి వస్తాయి?: పవన్‌
  • రాయలసీమకు పరిశ్రమలు రప్పిస్తా.. అభివృద్ధి చేస్తా: పవన్‌
  • సాయిబాబా ఒక్కరే అంత పని చేస్తే.. ప్రభుత్వం ఎంత చేయాలి?: పవన్‌
  • నాయకుడు నిజాయతీగా ఉంటే అందరికీ అభివృద్ధి ఫలాలు: పవన్‌
  • వచ్చిన కియా పరిశ్రమను కూడా బెదిరించారు: పవన్ కల్యాణ్‌

19:52 October 02

కొత్తచెరువులో బహిరంగ సభలో పాల్గొన్న పవన్

  • కొత్తచెరువు రోడ్డు గుంతలపై ఇసుక, కంకర వేసి నిరసన తెలిపిన పవన్
  • అనంతపురం: కొత్తచెరువులో బహిరంగ సభలో పాల్గొన్న పవన్

19:39 October 02

కొత్తచెరువు చేరుకున్న పవన్ కల్యాణ్‌

  • అనంతపురం: కొత్తచెరువు చేరుకున్న పవన్ కల్యాణ్‌
  • నాగులకనుమ వద్ద శ్రమదానం చేసిన పవన్ కల్యాణ్‌
  • పవన్‌ అభిమానులతో రద్దీగా మారిన కొత్తచెరువు నెహ్రూ సర్కిల్

19:29 October 02

గోరంట వద్ద పవన్‌కు స్వాగతం పలికిన అభిమానులు

  • అనంతపురం: గోరంట వద్ద పవన్‌కు స్వాగతం పలికిన అభిమానులు
  • కాసేపట్లో కొత్తచెరువు చేరుకోనున్న పవన్ కల్యాణ్‌
  • కొత్తచెరువు మండలం నాగులకనుమ వద్ద శ్రమదానం చేయనున్న పవన్

17:02 October 02

  • బెంగళూరు నుంచి రోడ్డుమార్గంలో పుట్టపర్తి బయలుదేరిన పవన్‌ కల్యాణ్‌
  • చిలమత్తూరు, గోరంట్ల మీదుగా కొత్తచెరువు వెళ్లనున్న పవన్‌ కల్యాణ్‌
  • జనసేన శ్రేణులతో కలిసి శ్రమదానంలో పాల్గొననున్న పవన్‌ కల్యాణ్‌

15:48 October 02

రాజమహేంద్రవరం నుంచి పుట్టపర్తి బయలుదేరిన పవన్ కల్యాణ్

  • రాజమహేంద్రవరం నుంచి పుట్టపర్తి బయలుదేరిన పవన్ కల్యాణ్
  • ప్రత్యేక విమానంలో పుట్టపర్తికి బయలుదేరిన పవన్ కల్యాణ్

14:47 October 02

జనసేన అంటే వైకాపాకు భయం ఉంది: పవన్‌కల్యాణ్‌

  • జనసేన అంటే వైకాపాకు భయం ఉంది: పవన్‌కల్యాణ్‌
  • సభకు వచ్చేవారిని ఎక్కడిక్కడ అడ్డుకున్నారు: పవన్‌
  • వచ్చే ఎన్నికల్లో జనసేన విజయకేతనం ఎగురవేస్తుంది: పవన్‌
  • 2009 నుంచి రాజకీయాల్లో ఉన్నవాణ్ని: పవన్‌కల్యాణ్‌
  • పోతే ప్రాణం పోవాలి...రాజకీయాల నుంచి పారిపోయేది లేదు: పవన్‌
  • సామాజిక మార్పు వచ్చేవరకు పోరాటం చేస్తా...పదవి తీసుకుంటా: పవన్‌
  • కోపాన్ని దాచుకునే కళ అందరూ నేర్చుకోవాలి: పవన్‌
  • రాయలసీమలో కోపాన్ని మూడు తరాలు దాచుకుంటారు: పవన్‌
  • మన కోపం అన్యాయం చేసేవాడికి వెన్నులో నుంచి వణుకు పుట్టాలి: పవన్‌
  • కాపు, తెలగ, ఒంటరి, బలిజలు ముందుకొస్తే తప్ప రాష్ట్రం బాగుపడదు: పవన్‌
  • సమాజంలో కాపు, తెలగ, ఒంటరి, బలిజలు పెద్దన్న పాత్ర వహించాలి: పవన్‌
  • కమ్మలకు జనసేన వ్యతిరేకం కాదని చెప్పేందుకు తెదేపాకు మద్దతిచ్చా: పవన్‌
  • నేను తగ్గిచూపిస్తున్నా...పెద్దన్నపాత్ర వహించేందుకు మీరు కూడా తగ్గాలి: పవన్‌
  • సమాజంలో మార్పు అనేది గోదావరి జిల్లాలపై ఆధారపడి ఉంది: పవన్‌
  • అధికారంలో లేని వర్గాలకు అధికారమిచ్చేందుకు అందరూ ఏకం కావాలి: పవన్‌
  • లాల్‌ బహదూర్‌శాస్త్రి వంటి నేతల స్ఫూర్తితో జనసేన ముందుకెళ్తోంది: పవన్‌
  • అన్ని కులాలు, మతాలకు హామీ ఇస్తున్నా: పవన్‌
  • తుదిశ్వాస వరకు రాజకీయాలు వదలను: పవన్‌
  • వైకాపాను ఎదుర్కొనేందుకు తెదేపా శక్తి చాలట్లేదు: పవన్‌
  • శక్తి కోసమే జనసేన ముందుకొచ్చింది: పవన్‌కల్యాణ్
  • ఈ సుదీర్ఘ యుద్ధంలో నా ప్రాణాలు పోతే దేశం నలుమూలలా నా మట్టి చల్లండి: పవన్‌
  • వైకాపాపై యుద్ధానికి సిద్ధంకండి: పవన్‌కల్యాణ్‌
  • వైకాపా జోలికి నేను వెళ్లలేదు: పవన్‌కల్యాణ్‌
  • నేను వెళ్తుంటే లాక్కొచ్చి మానసిక అత్యాచారం చేశారు: పవన్‌
    ఏ సైజ్‌ యుద్ధం కావాలో నిర్ణయించుకునే ఛాయిస్‌ వైకాపాకే వదిలేస్తున్నా: పవన్‌

14:46 October 02

ప్రజాస్వామ్యంలో అణచివేత ఏమాత్రం శ్రేయస్కరం కాదు

  • ప్రజాస్వామ్యంలో అణచివేత ఏమాత్రం శ్రేయస్కరం కాదు: పవన్‌
  • భాజపా కార్యకర్తలను కూడా వైకాపా వదల్లేదు: పవన్‌కల్యాణ్
  • జనసేన సైనికులపై దాడులు చేసి వేధిస్తున్నారు: పవన్‌కల్యాణ్
  • వైకాపా దేనికంటే దానికి నేను 'సై': పవన్‌కల్యాణ్‌
  • అన్నింటికి తెగించే రాజకీయాల్లోకి వచ్చా: పవన్‌కల్యాణ్
  • యువత వైకాపాకు ఓటు వేసింది: పవన్‌కల్యాణ్‌
  • వైకాపా ఇప్పటివరకు ఉద్యోగాలు ఇచ్చిందా?: పవన్‌
  • పరిశ్రమలు రావాలి....ఉద్యోగాలు కావాలి: పవన్‌
  • రెండు వేలు, ఐదు వేలు ఇస్తామంటే కుదరదు: పవన్‌
  • వైకాపాకు అధికారమిస్తే అన్ని కులాల్ని కుళ్ల బొడుస్తోంది: పవన్‌
  • సజ్జల... మేము సమస్యల గురించి మాట్లాడుతాం: పవన్‌
  • మా కార్యక్రమాన్ని అడ్డుకోవాలని పోలీసులకు చెప్పడం సరికాదు: పవన్‌
  • వైకాపా ద్వంద్వ వైఖరిని బలంగా ఎండగడతాం: పవన్‌కల్యాణ్‌
  • వైకాపా అన్ని కులాలను నలిపేస్తోంది: పవన్‌కల్యాణ్
  • రెడ్డి సామాజిక వర్గంలోనూ చాలా బాధ ఉంది: పవన్‌
  • వారి చుట్టూ ఉండేవారికి తప్ప ఎవరికీ మేలు జరగట్లేదు: పవన్‌

14:45 October 02

పవర్‌ వచ్చాకే పవర్‌స్టార్‌ అని పిలవండి

  • పవర్‌ వచ్చాకే పవర్‌స్టార్‌ అని పిలవండి: పవన్‌
  • సీఎం అయ్యాకే సీఎం అని పిలవండి: పవన్‌
  • ఇప్పుడు జనసేనాని అని పిలవండి: పవన్‌
  • మేము బాధ్యతగా ఉంటాం: పవన్‌కల్యాణ్‌
  • అధికార ఎమ్మెల్యేలకు కూడా పోలీసులు, అధికారులు చెప్పాలి: పవన్‌
  • బాధ్యతగా ఉండాలని అధికార ఎమ్మెల్యేలకు చెప్పాలి: పవన్‌
  • ఏ కులంలో పుట్టాలో ఎంపిక చేసుకునే అవకాశం లేదు: పవన్‌
    ఎలా ప్రవర్తించాలనేది మన చేతిలో ఉంది: పవన్‌కల్యాణ్‌
  • కులంలో చాలా గొప్పోళ్లు ఉంటారు: పవన్‌కల్యాణ్‌
  • ఒకరు అన్నారని కులాన్ని నిందించకూడదు: పవన్‌
  • తినమరిగిన కోడి ఇల్లెక్కి కూసిందన్న సామెతలా ప్రవర్తిస్తున్నారు: పవన్
  • ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డిపై పవన్‌ కల్యాణ్‌ విమర్శలు
  • ద్వారంపూడి మంచి ఇంటి పేరు పెట్టుకుని చంద్రశేఖర్‌రెడ్డి నన్ను దుర్భాషలాడారు: పవన్‌
  • నేను ఆయన్ను ఒక్క మాట అనలేదు... ఆయన దేనిలో ఎక్కువ: పవన్‌
  • మంత్రి పేర్ని నానిపై పవన్‌కల్యాణ్‌ విమర్శలు
  • నన్ను బూతులు తిడితే మరిన్ని తిట్టగలం: పవన్‌
  • మా వీర మహిళలు అంత కన్నా తిట్టగలరు: పవన్‌
  • గుంతలు లేని రహదారి రాష్ట్రంలో ఎక్కడైనా ఉందా?: పవన్‌
  • రాష్ట్ర పెత్తనమంతా కేవలం రెండిళ్లకే పరిమితం అంటే కుదరదు: పవన్‌
  • ఒక కులాన్ని వర్గ శత్రువుగా ప్రకటించడం మంచిది కాదు: పవన్‌
  • రాజకీయ సాధికారత కోసం పోరాటం చేస్తున్నా: పవన్‌కల్యాణ్
  • కులాల పేరిట కొట్లాటలతో ప్రజలకు అన్యాయం చేస్తున్నారు: పవన్‌
  • ప్రాణాలు ఫణంగా పెట్టి ప్రజలకు అండగా ఉండాలని వచ్చా: పవన్‌

13:54 October 02

ప్రజల కోసమే తిట్లు తింటున్నా: పవన్‌కల్యాణ్‌

  • నా కోసమే ఆలోచిస్తే తిట్టినవారిని కింద కూర్చోపెట్టి నార తీసేవాడిని: పవన్‌
  • మానసిక అత్యాచారాలు ఇంతకాలం పడ్డా.. ఇక పడేది లేదు: పవన్‌
  • ఇక పడేది లేదు...తొక్కతీసి నార తీస్తా: పవన్‌కల్యాణ్‌

13:54 October 02

మనం ఇచ్చే పన్నులు ప్రభుత్వ ఖజానాకు వెళ్తాయి: పవన్‌

  • మనం ఇచ్చే పన్నులు ప్రభుత్వ ఖజానాకు వెళ్తాయి: పవన్‌
  • మౌలిక వసతులు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే: పవన్‌
  • గాంధీ స్ఫూర్తితో ముందుకు సాగుతున్నాం: పవన్‌కల్యాణ్‌
  • యాక్షన్‌, కెమెరా, కట్‌ అని వెళ్లే వ్యక్తిని కాదు: పవన్‌కల్యాణ్‌
  • ప్రభుత్వం వద్ద డబ్బులు ఉన్నాయి: పవన్‌కల్యాణ్‌
  • ధవళేశ్వరం వంతెన అంటే రోడ్డు వేశారు: పవన్‌కల్యాణ్‌
  • పుట్టపర్తి అంటే అక్కడ కూడా రహదారి నిర్మించారు: పవన్‌కల్యాణ్‌

13:53 October 02

రాజకీయం అనేది కష్టమైన ప్రక్రియ: పవన్‌

  • రాజకీయం అనేది కష్టమైన ప్రక్రియ: పవన్‌
  • రాజకీయ పార్టీ నడపడం అంత సులువు కాదు: పవన్‌
  • పచ్చి బూతులు తిడితే భయపడే వ్యక్తిని కాదు: పవన్‌
  • నిలబడటానికి ఎన్ని దెబ్బలు తిన్నానో మీకేం తెలుసు: పవన్‌
  • ఒడిదొడుకులు, ఓటములు అధిగమించి నిలబడేందుకు వచ్చా: పవన్‌
  • కుల, మత, వర్గ రహిత సమాజం నిర్మించడం మన ఆకాంక్ష: పవన్‌
  • కులాల పేరిట రాజకీయాలు చేస్తున్నారు: పవన్‌
  • శ్రమదానం నాకు సరదా కాదు: పవన్‌కల్యాణ్‌

13:45 October 02

వీర మహిళలకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు: పవన్‌

  • వీర మహిళలకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు: పవన్‌
  • పనులు జరగనప్పుడు ప్రశ్నించే హక్కు ఉంది: పవన్‌
  • ప్రజలకు ఉన్న హక్కును ఎవరూ ఆపలేరు: పవన్‌
  • రాజ్యాంగం కల్పించిన హక్కును అడ్డుకోలేరు: పవన్‌
  • తొక్కే కొద్దీ పైకి లేస్తాం తప్ప వంగేది లేదు: పవన్‌
  • ప్రజల హక్కులను ఏ ప్రభుత్వం ఆపలేదు: పవన్‌
  • పోలీసుల ద్వారా రాజ్యాంగం ఇచ్చిన హక్కులు తొక్కేయొద్దు: పవన్‌
  • మీరు తొక్కే కొద్ది మేము పైకి లేస్తాం: పవన్‌కల్యాణ్‌
  • పోలీసుల సమస్యలను నేను అర్థం చేసుకుంటాం: పవన్‌
  • తప్పు పోలీసులది కాదు...మిమ్మల్ని నడిపే ప్రభుత్వానిది: పవన్‌
  • ఓటములను ఎదుర్కొంటూ ముందుకెళ్లాలనే వచ్చా: పవన్‌
  • సినిమా నటుడిని కావాలని అనుకోలేదు: పవన్‌
  • రాజకీయం అనేది కష్టమైన ప్రక్రియ: పవన్‌

13:28 October 02

బాలాజీపేట సభాస్థలికి చేరుకున్న పవన్‌కల్యాణ్‌

  • రాజమహేంద్రవరం: బాలాజీపేట సభాస్థలికి చేరుకున్న పవన్‌కల్యాణ్‌
  • హుకుంపేట-బాలాజీపేట రోడ్డుకు శ్రమదానం చేయనున్న పవన్‌
  • శ్రమదానం తర్వాత బహిరంగ సభలో పాల్గొననున్న పవన్‌

12:59 October 02

రాజమహేంద్రవరంలో పలు ప్రాంతాల్లో వర్షం

  • రాజమహేంద్రవరంలో పలు ప్రాంతాల్లో వర్షం
  • రాజమహేంద్రవరం బాలాజీపేటలోని జనసేన సభాస్థలి వద్ద వర్షం
  • కాసేపట్లో బాలాజీపేట సభాస్థలికి చేరుకోనున్న పవన్‌కల్యాణ్
  • బొమ్మూరు జంక్షన్ వద్ద జనసేన ర్యాలీని అడ్డుకున్న పోలీసులు

12:28 October 02

రాజమహేంద్రవరం క్వారీ సెంటర్‌లో పోలీసుల తీరుపై పవన్‌ ఆగ్రహం

  • రాజమహేంద్రవరం క్వారీ సెంటర్‌లో పోలీసుల తీరుపై పవన్‌ ఆగ్రహం
  • పవన్‌ వెంట వస్తున్న వాహనాలను అడ్డుకోవడంపై పవన్‌ ఆగ్రహం
  • విమానాశ్రయం నుంచి ర్యాలీగా వస్తున్న పవన్‌కల్యాణ్‌
  • దారిపొడవునా పవన్‌కు స్వాగతం పలుకుతున్న అభిమానులు
  • జనసేన శ్రేణులు, అభిమానులకు అభివాదం చేస్తున్న పవన్‌
  • అభిమానులు ఆపడంతో నెమ్మదిగా సాగుతున్న పవన్‌ ర్యాలీ
  • తూ.గో.: కాసేపట్లో బాలాజీపేట జంక్షన్‌కు చేరుకోనున్న పవన్‌కల్యాణ్‌

11:46 October 02

మధ్యాహ్నం అనంతపురం జిల్లా కొత్తచెరువు వెళ్లనున్న పవన్‌కల్యాణ్‌

రాజమహేంద్రవరం
రాజమహేంద్రవరం
  • మధ్యాహ్నం అనంతపురం జిల్లా కొత్తచెరువు వెళ్లనున్న పవన్‌కల్యాణ్‌
  • కొత్తచెరువులో రోడ్లకు మరమ్మతు చేయనున్న పవన్‌కల్యాణ్‌
  • రాజమహేంద్రవరం పర్యటన తర్వాత బెంగళూరు వెళ్లనున్న పవన్‌
  • బెంగళూరు ఎయిర్‌పోర్టు నుంచి రహదారి మార్గంలో కొత్తచెరువుకు పవన్‌
  • చిలమత్తూరు, గోరంట్ల మీదుగా కొత్తచెరువు చేరుకోనున్న పవన్‌
  • జనసేన శ్రేణులతో కలిసి శ్రమదానంలో పాల్గొననున్న పవన్‌కల్యాణ్‌
  • పర్యటన అనంతరం సా. 5 గం.కు బెంగళూరు వెళ్లనున్న పవన్‌కల్యాణ్‌

11:42 October 02

రాజమహేంద్రవరం పర్యటన తర్వాత బెంగళూరు వెళ్లనున్న పవన్‌

  • బెంగళూరు విమానాశ్రయం నుంచి రహదారి మార్గంలో కొత్తచెరువు వెళ్లనున్న పవన్‌

11:41 October 02

పవన్‌కల్యాణ్‌తో 2, 3 వాహనాలనే అనుమతించిన పోలీసులు

పవన్‌తో పాటు వెళ్లకుండా మిగతా వాహనాలను ఎయిర్‌పోర్టులోనే నిలిపివేత
  • పవన్‌కల్యాణ్‌తో 2, 3 వాహనాలనే అనుమతించిన పోలీసులు
  • పవన్‌తో పాటు వెళ్లకుండా మిగతా వాహనాలను ఎయిర్‌పోర్టులోనే నిలిపివేత
  • పోలీసులు వాహనాలు నిలిపివేయడంతో ప్రయాణికులకు ఇబ్బందులు
  • పోలీసులతో వాగ్వాదానికి దిగిన ప్రయాణికులు
  • పవన్‌ వెంట వెళ్లేందుకు అనుమతించలేదని పోలీసులతో జనసేన శ్రేణుల వాగ్వాదం

11:29 October 02

రాజమహేంద్రవరంలో అడుగడుగునా పోలీసుల ఆంక్షలు

  • రాజమహేంద్రవరంలో అడుగడుగునా పోలీసుల ఆంక్షలు
  • రాజమహేంద్రవరంలో ఎక్కడికక్కడ బారికేడ్లు ఏర్పాటు
  • తూ.గో.: బాలాజీపేట వద్ద భారీగా మోహరించిన పోలీసులు
  • జనసేన సభ, పవన్‌ పర్యటనకు ఆంక్షలు లేవన్న పోలీసులు

11:23 October 02

రాజమహేంద్రవరం విమానాశ్రయం నుంచి బయల్దేరిన పవన్‌

రాజమహేంద్రవరం
రాజమహేంద్రవరం
  • రాజమహేంద్రవరం విమానాశ్రయం నుంచి బయల్దేరిన పవన్‌
  • కాసేపట్లో బాలాజీపేట సెంటర్‌కు చేరుకోనున్న పవన్‌కల్యాణ్‌

  • శ్రమదానం తర్వాత బహిరంగ సభలో పాల్గొననున్న పవన్‌కల్యాణ్‌

11:13 October 02

బాలాజీపేట పరిసరాల్లో ఎలాంటి ఆంక్షలు లేవు: ఏఎస్పీ

  • తూ.గో.: బాలాజీపేట పరిసరాల్లో ఎలాంటి ఆంక్షలు లేవు: ఏఎస్పీ
  • తూ.గో.: పవన్‌కల్యాణ్‌ సభకు ఎలాంటి ఆటంకాలు ఉండవు: ఏఎస్పీ

11:09 October 02

పవన్‌కల్యాణ్‌కు ఘనంగా స్వాగతం పలికిన జనసేన శ్రేణులు

  • రాజమహేంద్రవరం విమానాశ్రయం చేరుకున్న పవన్‌కల్యాణ్‌
  • పవన్‌కల్యాణ్‌కు ఘనంగా స్వాగతం పలికిన జనసేన శ్రేణులు
  • కాసేపట్లో బాలాజీపేట సెంటర్‌ వెళ్లనున్న పవన్‌కల్యాణ్‌

10:55 October 02

రాజమహేంద్రవరం విమానాశ్రయం చేరుకున్న పవన్‌కల్యాణ్‌

10:19 October 02

కాపేపట్లో రాజమహేంద్రవరం విమానాశ్రయం చేరుకోనున్న పవన్‌

  • కాపేపట్లో రాజమహేంద్రవరం విమానాశ్రయం చేరుకోనున్న పవన్‌
  • పవన్‌కు స్వాగతం కోసం ఎయిర్‌పోర్టు చేరుకున్న జనసేన శ్రేణులు
  • రాజమహేంద్రవరంలో అడుగడుగునా ఆంక్షలు విధించిన పోలీసులు
  • రాజమహేంద్రవరం వైపు వచ్చే వాహనాలపై పోలీసుల ఆంక్షలు
  • సభా ప్రాంగణానికి చేరుకునే దారులన్నీ మూసివేసిన పోలీసులు
  • రాజమహేంద్రవరం: సభకు ఇరువైపులా 5 కి.మీ. పరిధిలో ఆంక్షలు
  • వేలమంది జనసేన కార్యకర్తలను అదుపులోకి తీసుకున్న పోలీసులు

09:18 October 02

జనసేనాని రహదారుల శ్రమదానంపై కొనసాగుతోన్న సందిగ్ధం

  • జనసేనాని రహదారుల శ్రమదానంపై కొనసాగుతోన్న సందిగ్ధం
  • రహదారుల దుస్థితిపై నిరసన తెలిపేందుకు జనసేన నిర్ణయం
  • రెండు జిల్లాల్లో శ్రమదానానికి సంకల్పించిన పవన్‌కల్యాణ్‌
  • తూ.గో., అనంతపురం జిల్లాల్లో శ్రమదానానికి జనసేన నిర్ణయం
  • ఉదయం ధవళేశ్వరం బ్యారేజీ రహదారికి శ్రమదానం చేయాలని నిర్ణయం
  • భద్రతా కారణాలతో జలవనరుల శాఖ అధికారులు అనుమతి నిరాకరణ
  • అధికారుల సూచనతో హుకుంపేట-బాలాజీపేట రోడ్డుకు కార్యక్రమం మార్పు

  • సభ నిర్వహణకు బాలాజీపేట రోడ్డు అనువైనది కాదన్న పోలీసులు
  • మరో ప్రత్యామ్నాయం చూసుకోవాలని సూచించామన్న పోలీసులు
  • పవన్‌ పర్యటన దృష్ట్యా గుంతలు పూడ్చే ప్రయత్నం చేసిన అధికారులు
  • రోడ్లు దెబ్బతిన్నచోట్ల కంకర, ఫ్లైయాష్‌ మిశ్రమం పోసిన అధికారులు
  • ప్రభుత్వం నాసిరకంగా మరమ్మతులు చేస్తోందని జనసేన విమర్శలు

09:08 October 02

శాంతియుతంగా చేపట్టే శ్రమదానానికి ఆటంకాలు సృష్టించడం అప్రజాస్వామికం: నాదెండ్ల

  • శాంతియుతంగా చేపట్టే శ్రమదానానికి ఆటంకాలు సృష్టించడం అప్రజాస్వామికం: నాదెండ్ల
  • రహదారుల మరమ్మతులకు పిలుపునిస్తే పోలీసులు ఆటంకాలు సృష్టిస్తున్నారు: నాదెండ్ల
  • సెప్టెంబర్ 27న డీజీపీకి శ్రమదానం కార్యక్రమం విషయం తెలిపాం: నాదెండ్ల
  • రాజమహేంద్రవరం అర్బన్ ఎస్పీ, అనంతపురం ఎస్పీకి కూడా తెలిపాం: నాదెండ్ల
  • శ్రమదానంలో పాల్గొనకుండా కార్యకర్తలను నిర్బంధిస్తున్నారు: నాదెండ్ల

09:08 October 02

గుంటూరు: తెనాలిలో జనసేన నాయకుల గృహ నిర్బంధాలు

  • గుంటూరు: తెనాలిలో జనసేన నాయకుల గృహ నిర్బంధాలు
  • తెనాలిలో శ్రమదానంతో రోడ్ల మరమ్మతులకు పిలుపునిచ్చిన జనసేన
  • అంగలకుదురు-గుడివాడ రోడ్డుకు మరమ్మతులు చేసేందుకు సిద్ధమైన నేతలు
  • గుంటూరు: శ్రమదానానికి వెళ్లకుండా జనసేన నాయకుల గృహనిర్బంధం

08:16 October 02

రాజమహేంద్రవరంలో శ్రమదానంలో పాల్గొనడం చట్టవ్యతిరేకమంటూ నోటీసులు

  • రాజమహేంద్రవరంలో శ్రమదానంలో పాల్గొనడం చట్టవ్యతిరేకమంటూ నోటీసులు
  • కృష్ణా జిల్లా గుడివాడలో జనసేన పార్టీ శ్రేణులకు పోలీసుల ముందస్తు నోటీసులు
  • శాంతిభద్రతల దృష్ట్యా అనుమతి లేదని పోలీసుల ముందుస్తు నోటీసులు

07:56 October 02

ధవళేశ్వరం ఆనకట్ట రహదారిని మూసివేసిన పోలీసులు

  • ధవళేశ్వరం ఆనకట్ట రహదారిని మూసివేసిన పోలీసులు
  • రాజమహేంద్రవరానికి వచ్చే అన్ని మార్గాల్లో పోలీసుల మోహరింపు
  • రాజమహేంద్రవరానికి వచ్చే మార్గాల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు
  • రాజమహేంద్రవరం: వాహనాలు తనిఖీ చేసి పంపుతున్న పోలీసులు

07:55 October 02

  • నేడు తూ.గో., అనంతపురం జిల్లాల్లో పవన్‌కల్యాణ్‌ పర్యటన

07:53 October 02

pawan kalyan live updates

  • రాష్ట్రంలోని రోడ్ల దుస్థితిపై శ్రమదానం చేయాలని పవన్‌ నిర్ణయం
  • ఉదయం ధవళేశ్వరం బ్యారేజీ రహదారికి శ్రమదానం చేయాలని పవన్‌ నిర్ణయం
  • భద్రతా కారణాల దృష్ట్యా జలవనరుల శాఖ అధికారులు అనుమతి నిరాకరణ 

  • మధ్యాహ్నం అనంతపురం జిల్లా కొత్తచెరువుకు పవన్‌కల్యాణ్‌

Last Updated : Oct 2, 2021, 8:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.