కరోనా వ్యాప్తి చెందకుండా ప్రతీ ఒక్కరూ పరిశుభ్రతతో మెలగాల్సిన అవసరం చాలా ఉంది. కుటుంబ సభ్యులు అందరూ ఒకచోట ఉన్నవారికైతే కొంత ఇబ్బందులు లేకపోవచ్చు. కాని ఒంటరిగా బతికే వారికి, ఏ ఆలనా పాలనా లేకుండా ఒంటరిగా జీవించేవారికి ఈ సమయంలో జీవనం దుర్లభంగా మారింది. ఇలాంటి వారికి రాజమహేంద్రవరానికి చెందిన దంపతులు రమేష్, పార్వతి... అండగా నిలుస్తున్నారు. నిత్యావసర సరుకులు అందిస్తున్నారు.
అభాగ్యులకు అండగా... దంపతుల దాతృత్వం - ఏపీలో కరోనా కేసులు
రాజమహేంద్రవరానికి చెందిన దంపతులు పార్వతి, రమేష్... లాక్ డౌన్ కారణంగా ఇబ్బంది పడుతున్నవారిని ఆదుకుంటున్నారు. సరుకులు పంపిణీ చేశారు.
![అభాగ్యులకు అండగా... దంపతుల దాతృత్వం lock down in rajamahendravaram](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6977599-867-6977599-1588078949155.jpg?imwidth=3840)
lock down in rajamahendravaram