ETV Bharat / city

విద్యుత్ కోతలతో నిర్మాణ రంగం కార్మికుల వెతలు.. - విద్యుత్ కోతలతో నిర్మాణ రంగం కార్మికుల కష్టాలు

Housing Labor on Power Cuts: విద్యుత్ కోతలు నిర్మాణ రంగంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని భవన నిర్మాణదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జీవనోపాధి కోల్పోతున్నామని కార్మికులు ఆందోళన చెందుతున్నారు. పరిస్థితి ఇలాగే ఉంటే.. కరోనాను మించిన ఇబ్బందులు ఎదుర్కొంటామంటున్నారు. ఈ నేపథ్యంలో.. కరెంటు కష్టాలపై రాజమహేంద్రవరం నుంచి నిర్మాణరంగ కార్మికులతో ఈటీవీ భారత్ ప్రతినిధి ముఖాముఖి.

Construction sector workers
Construction sector workers
author img

By

Published : Apr 9, 2022, 4:17 PM IST


.

విద్యుత్ కోతలతో నిర్మాణ రంగం కార్మికుల వెతలు..


.

విద్యుత్ కోతలతో నిర్మాణ రంగం కార్మికుల వెతలు..

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.