ETV Bharat / city

దర్శి పైనే ఆసక్తి: మంత్రి శిద్ధా

ఒంగోలు లోక్​సభ స్థానానికి పోటీ చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు తనను కోరారని మంత్రి శిద్ధా రాఘవరావు చెప్పారు. తనకు మాత్రం సొంత నియోజకవర్గం దర్శి పైనే ఆసక్తి ఉందని స్పష్టం చేశారు.

శిద్ధా రాఘవరావు
author img

By

Published : Mar 11, 2019, 7:52 PM IST

Updated : Mar 12, 2019, 3:47 PM IST

శిద్ధా రాఘవరావు మీడియా సమావేశం

ఒంగోలు పార్లమెంట్‌ నియోజకవర్గం నుంచి తాను పోటీ చేయాల్సిందిగా ముఖ్యమంత్రి చంద్రబాబు కోరుతున్నారని... సొంత నియోజకవర్గం నుంచి శాసనసభకు పోటీ చేయడానికే తనకు ఆసక్తి ఉందని రాష్ట్ర మంత్రి శిద్ధా రాఘవరావు చెప్పారు. ఒంగోలు పార్లమెంట్‌కు శిద్ధా వెళుతున్నారని తెలిసి... దర్శి నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు, అభిమానులు ఆయన నివాసానికి తరలివచ్చారు. దర్శి నుంచే పోటీ చేయాలని వారు నినాదాలు చేశారు. కార్యకర్తలు, కుటుంబసభ్యుల అభిప్రాయం తెలుసుకుంటానని సీఎంకు చెప్పానని.... అయితే తాను మాత్రం దర్శి టికెట్‌ కోరానని శిద్ధా అన్నారు. చంద్రబాబు నిర్ణయం ఏదైనా తాను కట్టుబడి ఉంటానన్నారు.

ఇదీ చదవండి

ఒంగోలు నుంచి పోటీకి "శిద్ధం"

Mumbai, Mar 11 (ANI): Shiv Sena leader Sanjay Raut presented his views on upcoming Lok Sabha elections. He also commented on former chief minister of Jammu and Kashmir Omar Abdullah's comments on state elections in Jammu and Kashmir. Sanjay Raut said, "On 23rd May, we all will know the Prime Minister of India and we know that NDA will definitely win this time too.' On Abdullah's comment, Raut said, "People should not take everything as NDA's weakness. Jammu and Kashmir's state elections are delayed for the goodwill of people. And, it has nothing to do with Paksitan.'
Last Updated : Mar 12, 2019, 3:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.