నెల్లూరు జిల్లా వెంకటగిరి పట్టణంలో మద్యం దుకాణాల వద్ద మందుబాబులు బారులుతీరారు. అమ్మకాలు ప్రారంభం కాకముందే జిల్లాలో పలు చోట్ల వందల సంఖ్యలో దుకాణాల వద్ద ఎగబడ్డారు. స్థానిక పోలీసులు, వార్డు సచివాలయ సిబ్బంది మద్యం కోసం వచ్చిన వారిని క్యూలైన్లలో పంపేందుకు చర్యలు చేపట్టారు.
ఇవీ చదవండి: మార్పులు చేర్పులతో దిల్లీ విమానాశ్రయం సంసిద్ధం