TDP leaders Suspensions at nellore: ఇప్పటికే నెల్లూరు జిల్లాలో పలువురు తెదేపా నేతలపై సస్పెన్షన్ల పర్వం కొనసాగుతుండగా.. తాజాగా మరో ఇద్దర్నీ పార్టీ సస్పెండ్ చేసింది. సామాజిక మాధ్యమాలలో పార్టీ నాయకులపై అనుచిత వ్యాఖలు చేసిన నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ నుంచి నెల్లూరు జిల్లాకు చెందిన ఇద్దరు నేతలపై సస్పెన్షన్ విధించారు.
ఈమేరకు తెలుగు మహిళా రాష్ట్ర కార్య నిర్వహణ కార్యదర్శి మల్లి నిర్మల, ఆత్మకూరు నియోజకవర్గం మాజీ నుడా డైరెక్టర్ షేక్ ఖాజావలిలను సస్పెన్షన్ చేస్తున్నట్లు పార్టీ జాతీయ క్రమశిక్షణా సంఘం ఛైర్మన్ బచ్చుల అర్జునుడు ఓ ప్రకటనలో తెలిపారు.
ఇదీ చదవండి..
Amaravathi Farmers Sabha: తిరుపతి నడిబొడ్డున "సభా సంగ్రామం".. నలుదిక్కులా అమరావతి పొలికేక!