ETV Bharat / city

ఆధునీకరించిన స్కేటింగ్​ రింగ్​ను ప్రారంభించిన మంత్రి - నెల్లూరు సిటీ తాజా వార్తలు

నగరంలోని చిల్డ్రన్స్​ పార్క్​లో ఆధునీకరించిన స్కేటింగ్​ రింగ్​ను జలవనరుల శాఖ మంత్రి అనిల్​ కుమార్​ యాదవ్​ శుక్రవారం ప్రారంభించారు. జిల్లాకు మంచి పేరు తీసుకువచ్చేలా క్రీడాకారులను తయారు చేయాలని మంత్రి అన్నారు.

skating ring opened by minister anil kumay yadav
స్కేటింగ్ విన్యాసాలను తిలకించిన మంత్రి అనిల్​
author img

By

Published : Oct 23, 2020, 8:36 PM IST

నగరంలో ఆధునీకరించిన చిల్డ్రన్స్ పార్కులో స్కేటింగ్ రింగ్​ను జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్​ శుక్రవారం ప్రారంభించారు. ఈ రింగ్​ను దాదాపు రూ. 12లక్షల వ్యయంతో తీర్చిదిద్దారు. ఈ సందర్భంగా పలువురు క్రీడాకారులు ప్రదర్శించిన స్కేటింగ్ విన్యాసాలను మంత్రి తిలకించారు. స్కేటింగ్​లో జిల్లాకు మంచి పేరు తీసుకువచ్చేలా క్రీడాకారులు తయారుకావాలని మంత్రి అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి కోటంరెడ్డి శ్రీధర్​ రెడ్డి పాల్గొన్నారు.

ఇదీ చదవండి :

'జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాతే జలాశయాలు నిండాయి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.