ETV Bharat / city

విద్యుదాఘాతంతో నెల్లూరు నగర పాలక సంస్థ మేనేజర్ మృతి

నెల్లూరు నగరపాలక సంస్థ మేనేజర్ గా విధులు నిర్వహిస్తున్న గిరిజా విద్యుదాఘాతంతో మృతి చెందారు. ఉస్మాన్ సాహెబ్​పేట లోని ఆమె ఇంట్లోనే ఈ ఘటన చోటుచేసుకుంది.

విద్యుదాఘాతంతో  నెల్లూరు నగర పాలక సంస్థ మేనేజర్ మృతి
author img

By

Published : Sep 18, 2019, 6:57 PM IST

విద్యుదాఘాతంతో నెల్లూరు నగర పాలక సంస్థ మేనేజర్ మృతి

నెల్లూరు నగర పాలక సంస్థలో మేనేజర్ గా విధులు నిర్వహిస్తున్న గిరిజా, తన స్వగృహంలోనే విద్యుత్ఘానికి గురై మృతి చెందారు. ఇంట్లో అచేతనంగా పడి ఉన్న ఆమెను కారు డ్రైవర్ గమనించాడు. గిరిజా చేతిలో విద్యుత్ వైర్లు ఉన్నట్లు గుర్తించిన ఆయన, వెంటనే స్థానికుల సాయంతో ఆసుపత్రికి తరలించారు. అప్పటికే గిరిజా మృతి చెందిందని వైద్యులు వెల్లడించారు. పాలక సంస్థలో నిబద్దతతో పనిచేసే గిరిజా మృతితో స్థానికులు, తోటి ఉద్యోగులు కన్నీటి పర్యంతం అయ్యారు.

ఇవీ చూడండి-రహదారి పక్కన శిశువుకు జననం.. స్థానికుల సాయం

Intro:Ap_Nlr_01_18_Corporation_Meneger_Mruthi_Kiran_Avbb_AP10064

కంట్రీబ్యూటర్: టి. కిరణ్, నెల్లూరు సిటీ, 9394450291.

యాంకర్
విద్యుత్ షాక్ తో నెల్లూరు నగర పాలక సంస్థ మేనేజర్ గిరిజా మృతిచెందారు. నగరంలోని ఉస్మాన్ సాహెబ్ పేట లో నివాసం ఉంటున్న గిరిజ తన ఇంట్లోనే ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి ఆమె మృతి చెందారు. మేనేజర్ గిరిజాను కార్యాలయానికి తీసుకువెళ్లేందుకు ఉదయం 9.30 గంటల ప్రాంతంలో డ్రైవర్ బాషా ఇంటికి వెళ్లారు. ఆమె ఎంతకి రాకపోవడంతో పదిన్నర ప్రాంతంలో ఇంట్లోకి వెళ్లిన డ్రైవర్ ఆమె కిందపడిపోయి ఉండటాన్ని గుర్తించారు. విద్యుత్ వైర్లు చేతిలో ఉండటంతో స్థానికుల సహకారంతో ఆమెను ప్రాథమిక వైద్యశాల తరలించే సమయానికి ఆమె మృతి చెందారు. అక్కడి నుంచి రామచంద్రారెడ్డి హాస్పిటల్ తీసుకువెళ్ళడంతో గిరిజా మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. విషయం తెలుసుకున్న ఉద్యోగులు పెద్ద ఎత్తున హాస్పిటల్ కి చేరుకొని కన్నీటి పర్యంతమయ్యారు.
బైట్: బాష, మేనేజర్ గిరిజ డ్రైవర్, నెల్లూరు.
అబ్దుల్ అజీజ్, మాజీ మేయర్, నెల్లూరు.

Body:కిరణ్ ఈటీవీ భారత్

Conclusion:9394450291
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.