Banned catfish: నెల్లూరు జిల్లా లో అక్రమంగా నిల్వ ఉంచిన 2 టన్నుల నిషేధిత క్యాట్‌ఫిష్‌లను చంపి పూడ్చిపెట్టారు పంచాయతి అధికారులు. మత్తుకూరు మండలం బ్రహ్మదేవి పంచాయతీలో చేపల నిల్వ కేంద్రం నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు అధికారులకు సమాచారం ఇచ్చారు. క్యాట్‌ఫిష్‌ల నుంచి వాసన వస్తోందని గుర్తించిన పంచాయతి అధికారులు వాటిని బ్లీచింగ్ పౌడర్‌తో చంపేశారు. ప్రజలకు ఎలాంటి రోగాలు అంటకుండా వాటిని ఊరికి దూరంగా పూడ్చిపెట్టారు.
ఇవీ చదవండి:
- దుశ్చర్య.. వైకాపా దాడిలో కన్ను కోల్పోయిన తెదేపా నేత
- దుశ్చర్య.. వైకాపా దాడిలో కన్ను కోల్పోయిన తెదేపా నేత
- అందుకే రహస్యంగా పెళ్లి చేసుకున్నా: కత్రినా కైఫ్