CM Jagan on ISRO scientists: పీఎస్‌ఎల్‌వీ సీ-52ను విజయవంతంగా ప్రయోగించినందుకు ఇస్రో శాస్త్రవేత్తలను సీఎం జగన్ అభినందించారు. ఈ విజయం అభివృద్ధి చెందిన దేశాలతో సమానంగా భారత అంతరిక్ష సామర్థ్యాలను ముందుకు తీసుకెళ్లిందని తెలిపారు. భవిష్యత్ ప్రయత్నాలలోనూ ఇస్రో విజయం సాధించాలని ముఖ్యమంత్రి కోరారు.
ఇదీ చదవండి: పీఎస్‌ఎల్‌వీ సీ52 ప్రయోగం విజయవంతం