నాలుగో విడత పంచాయతీ ఎన్నికలకు ప్రచారం జోరందుకుంది. నెల్లూరులోని 12 మండలాల్లో ఈనెల 21న పోలింగ్ జరగనుంది. నామినేషన్ల ఉపసంహరణ మంగళవారం పూర్తికాగా.. అభ్యర్థులకు ఎన్నికల అధికారులు గుర్తులు కేటాయించారు. తమకు ఈసీ ఇచ్చిన గుర్తులతో పలువురు వినూత్నంగా ప్రచారం చేస్తున్నారు. సర్పంచ్, వార్డు అభ్యర్థులు ఇంటింటికీ వెళ్లి తమను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థిస్తున్నారు.
ఇదీ చదవండి: