- Last Rites of CDS: రావత్ దంపతుల అంతిమయాత్ర.. ప్రజల సెల్యూట్
జనరల్ బిపిన్ రావత్ అంతిమ యాత్ర ప్రారంభమైంది. ఆయన నివాసం నుంచి బార్ స్క్వేర్ శ్మశానవాటిక వరకు అంతిమ యాత్ర సాగనుంది. ఆ తర్వాత సైనిక లాంఛనాలతో రావత్ దంపతుల అంత్యక్రియలు జరగనున్నాయి. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- AP Employees protest : 'సీపీఎస్ రద్దు మా హక్కు.. పోరాటం ఆపేది లేదు'
AP Employees protest : విజయవాడలో 'సింహగర్జన' పేరుతో ఉద్యోగులు సభ నిర్వహించారు. ఈ సభకు ఉద్యోగులు భారీగా తరలివచ్చారు. సీపీఎస్ రద్దుపై పోరాటం ఆపేది లేదన్నారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- Centre on Visakha Railway Zone: రైల్వే జోన్‌పై స్పష్టత కోరిన ఎంపీ కనకమేడల.. స్పందించిన కేంద్రమంత్రి
Centre on Visakha Railway Zone: విశాఖ రైల్వే జోన్ పై స్పష్టతనివ్వాలని ఎంపీ కనకమేడల లేవనెత్తిన అంశంపై కేంద్రం స్పందించింది. విభజన హామీలన్నీ అమలు చేస్తామని స్పష్టం చేసింది. కానీ ప్రత్యేకంగా విశాఖ రైల్వే జోన్ అంశంపై బదులివ్వలేదు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- 'పార్టీ కోసం కోట్లు ఖర్చుపెట్టాం.. ఎమ్మెల్సీ హామీ అంటూ మర్రిని మోసం చేశారు'
marri rajasekhar reddy relative slams cm jagan: వైకాపా నేత మర్రి రాజశేఖర్ కు ఎమ్మెల్సీ ఇస్తామని చెప్పి పార్టీ మోసం చేసిందని.. ఆయన బంధువు వెంకట సుబయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ కోసం కోట్లు ఖర్చు పెట్టామని వాపోయారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- AMARAVATHI FARMERS: శ్రీకాళహస్తీశ్వరున్ని దర్శించుకున్న అమరావతి రైతులు
అమరావతి రైతులు శ్రీకాళహస్తీశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఒకే రాష్ట్రం ఒకే రాజధాని ఉండాలని కోరుకున్నట్లు రైతులు తెలిపారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- రావత్ దంపతులకు కుమార్తెల తుది వీడ్కోలు- కన్నీరుమున్నీరైన వృద్ధురాలు
హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్, ఆయన సతీమణి మధులికా రావత్ పార్థివ దేహాల వద్ద ఓ వృద్ధురాలు కన్నీటిపర్యంతమైంది. వారికి తుడివీడ్కోలు చెబుతూ తీవ్ర భావోద్వేగానికి లోనైంది. చుట్టుపక్కన ప్రజలు ఆమెను ఓదార్చారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- ఘోర రోడ్డు ప్రమాదం- 53 మంది దుర్మరణం
Mexico road accident: మెక్సికోలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వలసదారులతో వెళ్తున్న ఓ ట్రక్కు బోల్తా పడిన ఘటనలో 53 మంది మరణించారు. 54 మంది గాయపడ్డారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- అప్పు చేసి మదుపు చేస్తే.. మొదటికే మోసం!
Money Saving Tips: ఇటీవల కాలంలో స్టాక్‌మార్కెట్లలో పెట్టుబడులు భారీగా పెరిగాయి. చాలామంది లాభపడ్డారు. దీనిని చూసి కొందరు ఇప్పుడిప్పుడే మార్కెట్లోకి అడుపెట్టాలని అనుకుంటున్నారు. మరి కొందరు అయితే డబ్బులు ఎక్కువగా వస్తున్నాయి అనే ఆశతో అప్పు చేసి మరీ పెట్టాలని అనుకుంటున్నారు. కానీ ఇది వ్యక్తిని ఇబ్బందుల్లోకి నెడుతుందని నిపుణులు చెప్తున్నారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- Ashes Proposal: యాషెస్ టెస్టులో లవ్ ప్రపోజల్.. తర్వాత ఏమైందంటే?
Ashes Proposal: యాషెస్ సిరీస్‌లో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ఓ ఇంగ్లాండ్ ఫ్యాన్.. ఆస్ట్రేలియా అభిమానికి స్టాండ్స్‌లోనే ప్రపోజ్ చేశాడు. మరి ఆమె ఒప్పుకుందో? లేదో? తెలుసుకోండి. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- 'ఆర్ఆర్ఆర్' నిడివి 3 గంటలపైనే.. 'పుష్ప', 'రాధేశ్యామ్' ఎంతంటే?
త్వరలో రాబోయే భారీ బడ్జెట్ సినిమాల నిడివి ఎంతో తెలిసిపోయింది. ఇప్పటికే 'ఆర్ఆర్ఆర్' గురించి తెలియగా.. 'పుష్ప', 'రాధేశ్యామ్' నుంచి కూడా ఇప్పుడు అప్డేట్ వచ్చింది! పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
TOP NEWS : ప్రధాన వార్తలు @ 3pm
.
ప్రధాన వార్తలు @ 3pm