ETV Bharat / city

11వ పీఆర్సీ వెంటనే ఇవ్వాలి: ఏపీఎన్జీవో - APNGO comments PRC

ఉద్యోగులకు 11వ పీఆర్సీ వెంటనే ఇవ్వాలని ఏపీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.చంద్రశేఖర్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. గతంలో ఇచ్చిన హామీలు నెరవేర్చాలని విజ్ఞప్తి చేశారు.

11th PRC should be given immediately: APNGO
11వ పీఆర్సీని వెంటనే ఇవ్వాలి: ఏపీఎన్జీవో
author img

By

Published : Dec 9, 2020, 7:50 PM IST

ఉద్యోగులకు 11వ పీఆర్సీ వెంటనే ఇవ్వాలని ఏపీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.చంద్రశేఖర్ రెడ్డి డిమాండ్ చేశారు. నెల్లూరులో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉద్యోగులకు ఇవ్వాల్సిన రాయితీలను చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. గతంలో ఇచ్చిన హామీలు నెరవేర్చాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండి శ్రీనివాసరావు పాల్గొన్నారు.

ఇదీ చదవండీ... పీఆర్సీని వెంటనే ప్రకటించాలి..: ఏపీఎన్జీవో

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.