ETV Bharat / city

స్మశానవాటికలోని డంపింగ్ యార్డు తొలగించాలని ధర్నా

కోడుమూరు గ్రామపంచాయతీ ఎదుట స్మశానవాటిక సమీపంలోని డంపింగ్ యార్డు తొలగించాలంటూ , వామపక్షాల ఆధ్వర్యంలో కులసంఘాలు ధర్నా చేశాయి.

author img

By

Published : Sep 7, 2019, 3:21 PM IST

villagrs protests at kodumuru in kurnool
స్మశానవాటికలోని డంపింగ్ యార్డు తొలగించాలని ధర్నా..

కర్నూలు జిల్లా కోడుమూరు గ్రామపంచాయతీ ఎదుట స్మశానవాటికలో ఉన్న డంపింగ్ యార్డు తొలగించాలంటూ కోడుమూరు అభివృద్ధి కమిటీ, వామపక్షాల ఆధ్వర్యంలో కులసంఘాలు ధర్నా చేశారు. ఊర్లోని చెత్త అక్కడే వేస్తుండడంతో అంత్యక్రియలు చేసేందుకు ఇబ్బందిగా మారిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే డంపింగ్ యార్డును తొలగించి చెత్తను తరలించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఈవో వెంకటేశ్వర్లు మాట్లాడుతూ డంపింగ్ యార్డ్ వేరే ప్రదేశానికి త్వరలో మారుస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.

ఇదీచూడండి.ఐదేళ్లలో రెండుసార్లు... ఐయినా మారలేదు సారు...

Intro:ap_knl_31_07_yuria_kastalu_av_ap10130 కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో రైతులకు వారం రోజులైనా యూరియా కష్టాలు తీరడం లేదు. ఉదయం నుంచే యూరియా కోసం వృద్ద రైతులు సైతం వరుసలో గంటల తరబడి నిరీక్షణ తప్పడంలేదు. ఎమ్మిగనూరుకు 5వేల మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా చేసిన బక్క రైతు బస్తా కోసం పడిగాపులు కాస్తున్నారు. యూరియా వేల టన్నులు సరఫరా అయిన రైతులకు అందకుండానే చాలా వరకు మాయమవుతుండటం విశేషం. ఎరువుల దుకాణాల్లో యూరియా కోసం వెళ్తే అధిక ధరలతో పాటు కాంప్లెక్స్, సూక్ష్మ పోషకాల ఎరువులు కొంటే యూరియా ఇస్తామని మెలిక పెడుతున్నారు. సోమిరెడ్డి రిపోర్టర్, ఎమ్మిగనూరు కర్నూలు జిల్లా,8008573794.

Body:యూరియా

Conclusion:కష్టాలు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.