ETV Bharat / city

వరుణుడి కరుణ కోసం.. వరుణ యాగాలు - rain

వర్షాకాలం వచ్చినా.. రాష్ట్రంలో వర్షాల జాడ కనిపించడం లేదు. దీంతో ప్రజలు వరుణ యాగం జరుపుతున్నారు. వర్షాలు విస్తారంగా కురిసి పంటలు సక్రమంగా పండాలని కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో ప్రజలు వరుణయాగం చేస్తున్నారు.

temple
author img

By

Published : Jul 20, 2019, 9:43 PM IST

వరుణి కరుణ కోసం ప్రజలు యాగం

కడప జిల్లా బద్వేలులోని లక్ష్మిపాలెం ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో వరుణ యాగం జరిగింది. వెంకటేశ్వర స్వామి మూలవిరాట్టు విగ్రహానికి 108 బిందెలతో వేద మంత్రోచ్ఛరణల మధ్య అభిషేక పూజలు జరిగాయి. అర్చక స్వాములు విరాటపర్వం పారాయణం చేశారు. వర్షం కోసం ప్రత్యేకంగా వరుణ జపం జరిపించారు. బద్వేలు వాసులంతా పెద్దఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

వర్షాలు కురవాలని కర్నూలు జిల్లాలో వరుణ యాగం నిర్వహించారు. నగరంలోని హరిహర క్షేత్రంలో బ్రాహ్మణ సంఘం, ఫర్టిలైజర్స్ యాజమాన్య సంఘం సంయుక్త ఆధ్వర్యంలో శివునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళలు, నగరవాసులు పెద్ద ఎత్తున తుంగభద్ర జలాలు తీసుకువచ్చి శివునికి అభిషేకం చేశారు. అనంతరం హోమం నిర్వహించారు. వర్షాలు కురిసి పంటలు పండాలని కోరుకున్నారు.

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గ కేంద్రంలో వర్షం కోసం రైతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పట్టణంలోని కోట వీధిలో ఉన్న బొడ్రాయికి నూటొక్క బిందెలతో నీరుతో అభిషేకం చేశారు. ఇలా చేస్తే వర్షాలు పడతాయని రైతుల ఆశ.

Intro:ap_vja_25_20_iiit_dravapatralu_paricana_avb_ap 10122. ఆంధ్రప్రదేశ్లోని ఆర్ జి కే యు కే టి నాలుగు ప్రాంతాల్లో నూజివీడు ఇడుపులపాయ శ్రీకాకుళం ఒంగోలు 2019౼ 2020 విద్యా సంవత్సరం ప్రవేశాల కు సంబంధించిన స్పెషల్ కేటగిరి ధ్రువపత్రాల పరిశీలన కృష్ణాజిల్లా నూజివీడు ట్రిపుల్ ఐటీలో జరుగుతుంది ది ఈ ప్రక్రియ ఈ నెల 23 వరకు జరుగుతున్నది ఈరోజు చిల్డ్రన్ ఆఫ్ ఆర్మీట్ పర్సన్స్ విభాగంలో 162 మంది అభ్యర్థులు స్పోర్ట్స్ విభాగంలో 179 మంది అభ్యర్థులు లు వికలాంగుల విభాగంలో 140 మంది తమ ధ్రువపత్రాల పరిశీలన నిమిత్తం నూజివీడు ట్రిపుల్ ఐటీకి వచ్చారని తెలిపారు. బైట్స్. 1) అర్జున్ రావు అసిస్టెంట్ రిజిస్టర్ నూజివీడు ట్రిపుల్ ఐటీ. ( సార్ కృష్ణాజిల్లా నూజివీడు కిట్ నెంబర్ 810 ఫోన్ నెంబర్ 8008020314)

Body:త్రిబుల్ ఐటీ లో ధ్రువపత్రాల పరిశీలన

Conclusion:త్రిబుల్ ఐటీ లో పత్రాల పరిశీలన

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.