ETV Bharat / city

కలెక్టరేట్ ఎదుట ఏపీఎమ్​ఎస్​టీఎఫ్​ ధర్నా - kurnool city latest news

పేద విద్యార్థులకు బాసటగా ఉన్న మోడల్​ స్కూళ్లను నిర్వీర్యం చేయవద్దని కలెక్టర్​ కార్యలయం వద్ద ఏపీఎమ్​ఎస్​టీఎఫ్ నాయకులు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. వీటిని ఏపీఆర్​ఈఐలో పాక్షికంగా విలీయం చేయడాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని కోరారు.

teachers protest at collector office
కలెక్టరేట్​ వద్ద ఏపీఎమ్​ఎస్​టీఎఫ్ నాయకుల ధర్నా
author img

By

Published : Oct 6, 2020, 5:29 PM IST

మోడల్​ స్కూల్స్​ను నిర్వీర్యం చేయవద్దని డిమాండ్ చేస్తూ నగరంలోని ఏపీ మోడల్​ స్కూల్​ టీచర్స్​ ఫెడరేషన్​ ఆధ్వర్యంలో కలెక్టర్​ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. ప్రభుత్వం మోడల్​ స్కూళ్లను ఏపీఆర్​ఈఐలో పాక్షికంగా విలీయం చేయడాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్​ చేశారు. ఎమ్మెల్సీ కమిటీ సిఫార్సును అమలు చేసి... మోడల్ స్కూల్ టీచర్స్​ను విద్యాశాఖలో విలీనం చేయాలని కోరారు.

ఇదీ చదవండి:

వైద్యుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఆసుపత్రి ఎదుట మృతుడి బంధువుల ఆందోళన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.