మూడు రాజధానులకు మద్దతుగా కర్నూలులో విద్యార్థుల మానవహారం - మూడు రాజధానులకు మద్దతుగా కర్నూలు విద్యార్థులు
మూడు రాజధానులకు మద్దతుగా కర్నూలులోని విద్యార్థులు నిరసన కార్యక్రమం చేపట్టారు. కొండారెడ్డి బురుజు వద్ద మానవహారం చేపట్టి మూడు రాజధానులకు అనుకూలంగా నినాదాలు చేశారు. విద్యార్థులు చేపట్టిన ర్యాలీకి స్థానిక ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ సంఘీభావం తెలిపారు. అమరావతితో పాటు విశాఖపట్నం, కర్నూలు జిల్లాలు కూడా అభివృద్ధి చెందాలని కోరారు.
మూడు రాజధానులకు మద్దతుగా కర్నూలు విద్యార్థుల మానవహారం
By
Published : Feb 7, 2020, 8:01 PM IST
మూడు రాజధానులకు మద్దతుగా కర్నూలు విద్యార్థుల మానవహారం