ETV Bharat / city

కర్నూలులో రాష్ట్ర అవతరణ దినోత్సవాలు - kurnool city latest news

రాష్ట్ర అవతరణ దినోత్సవాలను కర్నూలులో ఘనంగా నిర్వహించారు. కలెక్టర్​ కార్యాలయంలో నిర్వహించిన వేడుకకు ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్​ రెడ్డి హాజరయ్యారు.

state formation day celebrated in kurnool city
కలెక్టరేట్​లో ఘనంగా రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు
author img

By

Published : Nov 1, 2020, 1:06 PM IST

కర్నూలులో రాష్ట్ర అవతరణ దినోత్సవాలు ఘనంగా జరిగాయి. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్​​ రెడ్డి పాల్గొన్నారు. వేడుకలను కలెక్టర్​ కార్యాలయంలో నిర్వహించారు. అమరజీవి పొట్టి శ్రీరాములు... తెలుగు ప్రజల గుండెల్లో ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచి ఉంటారని మంత్రి బుగ్గన అన్నారు.

ఇదీ చదవండి:

మచిలీపట్నంలో ఘనంగా రాష్ట్ర అవతరణ వేడుకలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.