ETV Bharat / city

శ్రీశైలానికి భారీ వరద..మునుగుతున్న సంగమేశ్వరం ఆలయం - శ్రీశైలం సమాచారం

శ్రీశైలం జలాశయంలోకి భారీగా వరద నీరు చేరుతుండడంతో సంగమేశ్వరం ఆలయం మునిగిపోతోంది. శ్రీశైలం జలాశయం వెనుక జలాలు పెరగడం వల్ల ఏడాదికి ఎనిమిది నెలలలు నీటిలోనే ఉంటుందీ ఆలయం.

srisailam
సప్తపదీ సంగమేశ్వరం ఆలయం
author img

By

Published : Jul 21, 2021, 6:31 PM IST

మునుగుతున్న సప్తపదీ సంగమేశ్వరం ఆలయం

కర్నూలు జిల్లాలోని సప్తనదీ సంగమ క్షేత్రం సంగమేశ్వర ఆలయాన్ని కృష్ణా జలాలు చుట్టుముడుతున్నాయి. ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలోకి లక్ష క్యూసెక్కులకుపైగా వరద నీరు వస్తోంది. దీంతో శ్రీశైలం జలాశయం వెనుక జలాల్లోని ఈ ఆలయం... క్రమంగా మునిగిపోతోంది.

ఏడాదికి 8 నెలలు నీటిలో ఉండే ఈ ఆలయం... శ్రీశైలంలో నీరు బాగా తగ్గిన తర్వాత బయటపడుతుంది.

ఇదీ చదవండి: AP RAINS: వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. రాష్ట్రంలో భారీ నుంచి అతిభారీ వర్షాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.