ETV Bharat / city

Registration Papers Issue: ఓటీఎస్​ తిప్పలు..అదనంగా సమర్పించుకుంటేనే.. - Registration papers issue in Chanugondla

Registration papers issue: అసలే ఓటీఎస్​ సొమ్ము చెల్లించడం కష్టంగా ఉందంటే.. రిజిస్ట్రేషన్​ పత్రం ఇచ్చేందుకు అదనంగా డబ్బులు డిమాండ్​ చేస్తున్నారని ఓటీఎస్​ లబ్దిదారులు ఆరోపిస్తున్నారు. సచివాలయం చుట్టూ ఎంత తిరిగినా.. డబ్బులిస్తేనే పని జరుగుతుందని వాపోతున్నారు.

Registration papers issue
పైసలిస్తేనే పత్రం...
author img

By

Published : Mar 2, 2022, 11:07 AM IST

Registration papers issue: కర్నూలు జిల్లా గూడూరు మండలం చనుగొండ్లలో రిజిస్ట్రేషన్ పత్రం ఇచ్చేందుకు సచివాలయ ఉద్యోగులు అదనంగా డబ్బులు డిమాండ్‌ చేస్తున్నారని ఓటీఎస్​ లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు. ఓటీఎస్ సొమ్ము చెల్లించినప్పటికీ.. అదనంగా 2వేల రూపాయలిస్తేనే రిజిస్ట్రేషన్‌ పత్రం ఇస్తామంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పైసలిస్తేనే పత్రం...

ఓటీఎస్ సొమ్ము చెల్లించడమే.. ఇబ్బందిగా ఉన్న సమయంలో అదనంగా 2 వేల రూపాయలను ఎలా చెల్లించాలని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రిజిస్ట్రేషన్ పత్రం కోసం సచివాలయం చుట్టూ ఎంత తిరిగినా.. డబ్బులిస్తేనే పని జరుగుతుందని అంటున్నారని ఆరోపిస్తున్నారు.

ఇదీ చదవండి :

RTC Compassionate appointments: 'కారుణ్యం' చూపటం లేదు..

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.