ETV Bharat / city

'పర్యావరణాన్ని కాపాడండి... మొక్కలు నాటండి' - nature

పొలాల్లో ఉన్న చెట్లను నరికేయవద్దని రైతులకు నంద్యాల ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి సూచించారు.

ఎంపీ , ఎమ్మెల్యే
author img

By

Published : Jul 14, 2019, 11:00 PM IST

పర్యావరణాన్ని కాపాడండి... మొక్కలు నాటండి

పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కర్నూలు జిల్లా నంద్యాల ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి అన్నారు. అందుకే ఒక్కో రైతు ఒక మొక్క నాటాలని సూచించారు. పొలాల్లో ఉన్న చెట్లను నరికి వేయవద్దని కోరారు. రాజకీయాలకు అతీతంగా రైతులు సంఘటితంగా ఉండాలన్నారు. ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డితో పాటు... ఎమ్మెల్యే శిల్పా రవి చంద్ర కిషోర్ రెడ్డిలను నంది రైతు సమాఖ్య సభ్యులు ఘనంగా సన్మానించారు.

Intro:Ap_knl_52_14_shilafalakam_dvamsam_av_AP10055

S.sudhakar, phone

కర్నూలు జిల్లా డోన్ మండలం ఓబులాపురం మిట్ట వద్ద శిలాఫలకాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. గత ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ జాతీయ రహదారి నుండి ఓబులాపురం మీదుగా ఎద్దు పెంట వరకు బిటి రోడ్డు వేశారు. జాతీయ రహదారి పక్కన బిటి రోడ్డు సంబంధించిన శిలాఫలకాన్ని నిర్మించారు.నిన్న రాత్రి కొందరు వ్యక్తులు ఈ శిలాఫలకాన్ని పగలగొట్టారు. వైకాపాకు చెందిన వ్యక్తులే ఈ పని చేసి ఉంటారని తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు డోన్ గ్రామీణ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. శిలాఫలకాన్ని పగలకొట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.Body:తెలుగుదేశం పార్టీకి చెందిన శిలా ఫలకాలు ధ్వంసంConclusion:Kit no.692, cell no.9394450169

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.