ETV Bharat / city

కర్నూలులో మహిళ హల్​చల్ - మహిళ హల్​చల్

మతిస్థిమితం లేని ఓ మహిళ కర్నూలు.. జిల్లా పరిషత్ కార్యాలయం ముందు గందరగోళం సృష్టించింది. రాళ్లు రువ్వుతూ గేటు ద్వారా ఎవరిని వెళ్లకుండా అడ్డుకుంది.

కర్నూలులో మహిళ హల్​చల్
author img

By

Published : Aug 6, 2019, 6:31 PM IST

కర్నూలులో మహిళ హల్​చల్
కర్నూలులో మతిస్థిమితం లేని మహిళ హల్ చల్ చేసింది. నగరంలోని.. జిల్లా పరిషత్ కార్యాలయం గేటు వద్ద నిలబడి ఎవరిని కార్యాలయంలోనికి రాకుండా అడ్డుకుంది. గేటు ద్వారా వెళ్లిన వారిపై రాళ్లు విసిరి గాయపరిచింది. ద్విచక్ర వాహనాలను పడేసి.... గందరగోళం చేసింది. ఈఘటనలో ఓవ్యక్తి తలకు రాయి తగిలి గాయమైంది. మహిళ పోలీసు సాయంతో ఆమెను అదుపుచేసి స్టేషన్​కు తరలించారు.

ఇదీ చదవండి : 'యుద్ధాలు వద్దు-ప్రపంచశాంతి ముద్దు'

Intro:AP_TPG_21_06_HOSTEL_STUDENTS_PRAMADHAM_AV_AP10088
యాంకర్: పశ్చిమగోదావరి జిల్లా గోపాలపురం బాలయోగి గురుకుల బాలికల వసతిగృహం లో ముగ్గురు విద్యార్థినులకు తృటిలో ప్రమాదం తప్పింది. వసతి గృహం ఆవరణలో మొక్కలు పీకుతుండగా సంపుపై ఉన్న ప్లేట్ విరిగి ముగ్గురు విద్యార్థినులు సంపులో పడిపోయారు. గమనించిన మిగతా విద్యార్థినులు వెంటనే పడిపోయిన వారిని రక్షించారు. దీంతో స్వల్ప గాయాలతో విద్యార్థినులు బయట పడ్డారు. అయితే ప్రమాదాన్ని వసతి గృహం సిబ్బంది కప్పి పుచ్చారు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు వసతిగృహం ముందు ఆందోళన చెయ్యడంతో బయటకు వచ్చింది. తమ కుమార్తెలను చదువు కుంటారని వసతి గృహానికి పంపితే అక్కడ పనులు చేపిస్తున్నారని తల్లిదండ్రులు ఆరోపించారు. ప్రమాదానికి కారణమైన సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు..Body:హాస్టల్ స్టూడెంట్స్ ప్రమాదంConclusion:గణేష్, జంగారెడ్డిగూడెం 9494340456
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.