కర్నూలు జిల్లా మంత్రాలయం పీఠాధిపతి సుబుదేంద్ర తీర్థ స్వామి .. వ్యక్తిగత కార్యదర్శి కరోనాతో మృతి చెందారు. ఎస్ఎన్ సూయమింద్రచర్ అస్వస్థతకు గురికావడంతో.. కొవిడ్ పరీక్షలు నిర్వహించగా కరోనా నిర్ధరణ అయ్యింది. దిల్లీలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం సాయంత్రం మృతి చెందారు.
ఇదీ చదవండి: అమరరాజా బ్యాటరీస్‌కు ఏపీపీసీబీ నోటీసులు.. ఆ ప్లాంట్లు మూసేయాలని ఆదేశం