ETV Bharat / city

'కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలి' - హైకోర్టు

కర్నూలు నగరంలో రాజధాని లేదా హైకోర్టు ఏర్పాటు చేయాలని... లేనిపక్షంలో ఉద్యమాలు చేపడతామని ఆ జిల్లా న్యాయవాదులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

కర్నూలు నగరంలో హైకోర్టు ఏర్పాటు చేయాలని ధర్నా
author img

By

Published : Aug 31, 2019, 8:12 PM IST

కర్నూలు నగరంలో హైకోర్టు ఏర్పాటు చేయాలని ధర్నా

శ్రీబాగ్ ఒడంబడిక ప్రకారం కర్నూలు నగరంలో రాజధాని లేదా హైకోర్టు ఏర్పాటు చేయాలని న్యాయవాదులు డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు అభివృద్ది చెందాలంటే వికేంద్రీకరణ జరగాలని అభిప్రాయపడ్డారు. కర్నూలులో రాజధాని లేదా హైకోర్టు ఏదో ఒకటి ఏర్పాటు చేయాలని... లేనిపక్షంలో న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో ఉద్యమాలు చెపడతామని హెచ్చరించారు.

ఇదీ చదవండీ... పీపీఏలు రద్దు చేయొద్దు..విద్యుత్ అప్పిలేట్ ట్రైబ్యునల్ ఆదేశం

Intro:రిపోర్టర్ : కె. శ్రీనివాసులు
సెంటర్   :  కదిరి
జిల్లా      :అనంతపురం
మొబైల్ నం     7032975449
Ap_Atp_47_31_Matti_Vinayaka_Pratimalu_Pampini_AVB_AP10004

Body:మట్టివినాయకుడిని పూజిద్దాం ప్రకృతిని ప్రేమిద్దామంటూ అనంతపురం జిల్లా కదిరి రోటరీక్లబ్ ప్రతినిధులు అన్నారు.
రసాయనాలతో కూడిన రంగులతో తయారుచేసిన గణనాథుడి ప్రతిమల వినియోగం , అనంతరం నిమజ్జనం వల్ల నీటివనరులు కలుషితమవుతాయన్నారు. రసాయనాల వల్ల నీటిలోని జీవరాసులు మరణించే అవకాశం ఉందన్నారు.మట్టి వినాయకుడి ప్రతిమలను ఉచితంగా పంపిణీ చేసిన రోటరీక్లబ్ ప్రతినిదులను కదిరి డీఎస్పీ లాల్అహమ్మద్ అభినందించారు.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.