ఇదీ చూడండి:
'స్వీయ నియంత్రణ పాటిస్తే.. కరోనా వ్యాప్తిని అరికట్టవచ్చు' - kurnool corona cases details news
కరోనా వ్యాధి లక్షణాలతో వచ్చే రోగులకు అత్యవసర వైద్య సేవలు అందించటానికి సిద్ధంగా ఉన్నామని... కర్నూలు సర్వజన వైద్యశాల పర్యవేక్షణ అధికారి డాక్టర్ రాంప్రసాద్ తెలిపారు. ఇప్పటి వరకు పంపిన 27 మంది నమూనాల్లో ఒక్కరికే పాజిటివ్ వచ్చిందని చెప్పారు. మరో మూడు రిపోర్టులు రావాల్సి ఉందన్నారు. కరోనా పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. స్వీయ నియంత్రణే శ్రీరామరక్ష అంటున్న రాంప్రసాద్‌తో ఈటీవీ భారత్ ముఖాముఖి.
'స్వీయ నియంత్రణ పాటిస్తే.. కరోనా వ్యాప్తిని అరికట్టవచ్చు'