.
'దారి'కొచ్చిన కర్నూలు నగర ట్రాఫిక్ సమస్య - kurnool city
ట్రాఫిక్ సమస్యలు అధిగమించేందుకు కర్నూలు పోలీసులు వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. ఆటోల కోసం ప్రత్యేక దారి ఏర్పాటు చేశారు. దీని వల్ల రహదారిలో ఇష్టం వచ్చినట్లు... అడ్డదిడ్డంగా ఆటోలు వెళ్లకుండా ఓ క్రమపద్దతిలో వెళుతున్నాయి. ఫలితంగా ట్రాఫిక్ సమస్య దాదాపు పరిష్కారమైందని నగర ప్రజలు, పోలీసులు చెబుతున్నారు. ఈ విధానంలో సమస్యలు ఉన్నాయని చెబుతున్నారు ఆటో డ్రైవర్లు.
'దారి'కొచ్చిన కర్నూలు నగర ట్రాఫిక్ సమస్య
.
Intro:Ap_vja_40_29_newcars_Cheeting_Mutha_Arriest_av_Ap10052
Sai babu_ Vijayawada: 9949803586
యాంకర్ : విజయవాడ నగర పరిసర ప్రాంతాల్లో నిరుద్యోగులు ,విశ్రాంత ఉద్యోగులు కొత్త కార్లు కొని తమకు సంస్థకు అప్పగిస్తే, వాటిని బాడిగా తెప్పీ నెలవారీ కొంత రక్తాన్ని ఇస్తామని ఆశ చూపి ఆ కార్లను వేరొకరికి తాకట్టు పెట్టుకొనే ముగ్గురు ముఠాని విజయవాడ గ్రామీణం నున్న పోలీసులు అరెస్టు చేశారు రు 60 లక్షలు ఖరీదైన అధికారులు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు. పేపర్లలో ప్రకటనలు ఇస్తూ థర్డ్ ఐ సెక్యూరిటీ సర్వీస్ పేరుతో సైనిక ఉద్యోగం చేసిన విశ్రాంత ఉద్యోగి మరో ఇద్దరు యువకులు కలిసి ఒక ముఠా గా ఏర్పడి నిరుద్యోగులను విశ్రాంత ఉద్యోగులతో కొత్త కార్లను కనిపించి వాటినే 24 తిప్పి పెద్ద మొత్తంలో డబ్బులు ఇస్తామని అంటూ ప్రకటనలు చేశారు. దీంతో మోసపోయిన వాటిని తీసుకొని ఒక చోట తన కాబట్టి డబ్బులు దోచుకునే కాలం గడుపుతుండగా అనుభవించిన బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు దీంతో రంగంలోకి దిగిన పోలీసులు విచారించగా ముఠా గుట్టు రట్టు అయ్యింది. ఇటువంటి మతాల కారణమని పోలీసులు తెలుపుతున్నారు.
బైట్: చంద్రశేఖర్ .. నగర అదనపు పోలీసు కమిషనర్.
Body:Ap_vja_40_29_newcars_Cheeting_Mutha_Arriest_av_Ap10052
Conclusion:Ap_vja_40_29_newcars_Cheeting_Mutha_Arriest_av_Ap10052