ETV Bharat / city

ఏటీఎం దొంగలను పట్టుకున్న పోలీసులు - కర్నూలు ఏటీఎం దొంగలు అరెస్ట్​ తాజా వార్తలు

నగరంలో ఉన్న ఏటీఎం సెంటర్లలో దొంగతనాలకు పాల్పడిన ఇద్దరిని పోలీసులు అరెస్ట్​ చేశారు. వీరిపై కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ వెంకట్రామయ్య తెలియజేశారు.

atm culprits arrested says dcp
ఏటీఎం దొంగతనాలు చేసిన ఇద్దరు అరెస్ట్​
author img

By

Published : Oct 11, 2020, 12:12 AM IST

నగరంలోని ఏటీఎం సెంటర్లలో దొంగతనాలకు పాల్పడిన ఇద్దరు యువకులను పోలీసులు అరెస్ట్​ చేశారు. వీరు నగరానికి చెందిన చాకలి వేణు, బోయ నాగేష్​లుగా గుర్తించారు.

మూడవ పట్టణ పోలీస్​ స్టేషన్​ పరిధిలోని ఏటీఎంలలో డబ్బు తీసేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. వీరి నుంచి కొడవలి, ఇనుప రాడ్​ స్వాధీనం చేసుకున్నామని డీఎస్పీ వెంకట్రామయ్య తెలిపారు.

ఇదీ చదవండి:

దారి దోపిడీ దొంగలు అరెస్ట్: డీఎస్పీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.