- రవాణాశాఖ వెబ్‌సైట్‌లో సాంకేతిక సమస్య...నిలిచిన వాహనాల రిజిస్ట్రేషన్లు
రవాణాశాఖ వెబ్‌సైట్‌లో సాంకేతిక సమస్య ఏర్పడింది. ఫలితంగా రాష్ట్రవ్యాప్తంగా షోరూమ్‌లలో వాహనాల రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. దీంతో కొనుగోలుదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- MINISTER PERNI NANI: నిబంధనలు పాటిస్తూ థియేటర్లు నడుపుకోవచ్చు: పేర్ని నాని
MINISTER PERNI NANI: సినిమా థియేటర్లకు తాత్కాలికంగా ఊరట ఇచ్చినట్లు మంత్రి పేర్ని నాని తెలిపారు. దీనిని సద్వినియోగం చేసుకుని చట్టపరంగా అవసరమైన అనుమతులు, వసతులను కల్పించి.. జిల్లా జేసీలను సంప్రదించాలని స్పష్టం చేశారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- PRC: పీఆర్సీపై ఉద్యోగ సంఘాలతో ఆర్థికశాఖ అధికారుల భేటీ
Finance Department Officials Meet Govt Employees: పీఆర్సీ సహా ఆర్ధిక అంశాలపై చర్చించేందుకు ఉద్యోగ సంఘాలతో ఆర్థిక శాఖ అధికారులు భేటీ అయ్యారు. సమావేశంలో పీఆర్సీకి సంబంధించి ప్రతిపాదనలను ఉద్యోగ సంఘాలకు ఆర్ధికశాఖ అధికారులు వివరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- MA Shariff: వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీలతో తెదేపా పొత్తు: ఎంఏ షరీఫ్
MA Shariff Comments: మాజీ శాసనమండలి ఛైర్మన్, తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు ఎంఏ షరీఫ్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. వచ్చే ఎన్నికల్లో జగన్ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు తెదేపా, జనసేన, వామపక్ష పార్టీలు కలిసి పోటీ చేస్తాయని కీలక వ్యాఖ్యలు చేశారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- ఉత్తరాఖండ్‌లో రూ.17వేల కోట్ల ప్రాజెక్టులకు మోదీ శంకుస్థాపన
Modi Uttarakhand Visit: ప్రధాని నరేంద్ర మోదీ.. ఉత్తరాఖండ్‌లో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా రూ.17,500 కోట్ల విలువైన 23 అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- యూట్యూబ్ చూసి దొంగ నోట్లు ప్రింటింగ్- ఇంజినీర్ అరెస్ట్
Fake Currency Racket Maharashtra: యూట్యూబ్‌లో చూసి దొంగ నోట్లు తయారు చేయడమే కాక వాటిని చలామణి చేస్తున్న ఇంజినీర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అతడితో పాటు మరో నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.1,20,000 విలువ గల నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- భారీ భూకంపం
Indonesia Earthquake: ఇండోనేషియాలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై 7.3 తీవ్రత నమోదైంది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- గడువు పొడిగింపు
EPF nomination deadline: ఈపీఎఫ్ ఈ-నామినేషన్ జత చేయనివారికి శుభవార్త. డిసెంబరు 31 తర్వాత కూడా ఈ-నామినేషన్ జత చేయవచ్చు. దీనికి ఇప్పటివరకు ఎలాంటి గడువు తేదీని నిర్ణయించలేదని పేర్కొంది ఈపీఎఫ్ఓ. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా వెల్లడించింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- Rewind 2021: విశ్వవేదికపై చరిత్ర సృష్టించిన మన అమ్మాయిలు
Best women players performance in 2021: చరిత్ర సృష్టించినవారు ఒకరు.. ఒకే పారాలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన వారు మరొకరు.. పతకం గెలవకపోయినా ముద్దుబిడ్డ అయినవారు ఇంకొకరు.. ఇవి ఈ ఏడాది మన భారత మహిళా ప్లేయర్లు సాధించిన ఘనతలు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- 'ఆర్ఆర్ఆర్' ఇంటర్వెల్ సీక్వెన్స్ కోసం 65 రాత్రులు
RRR Interval: 'ఆర్ఆర్ఆర్' ఇంటర్వెల్ పార్ట్ షూటింగ్‌కు సంబంధించిన క్రేజీ విషయాన్ని వెల్లడించారు. ఇంతకీ ఈ సీక్వెన్స్ ఎన్ని రోజులు చిత్రీకరణ చేశారు? ఖర్చు ఎంతైందంటే? పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.