తూర్పుగోదావరి జిల్లా కాకినాడ పట్టణంలోని పిఠాపురం మహారాజా కళాశాలను అభివృద్ధి చేస్తామని ఎంపీ వంగా గీతావిశ్వనాథ్ చెప్పారు. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డితో కలిసి ఈఎస్ఐ ఆస్పత్రి, పిఠాపురం మహారాజా కళాశాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఈఎస్ఐ ఆస్పత్రిని... వంద పడకల ఆస్పత్రిగా అభివృద్ధి చేయడానికి కృషి చేస్తామన్నారు.
ఇదీ చదవండీ... ఉద్యోగాలు తొలగించి లక్షల్లో కొలువులు ఇచ్చామని గొప్పలా..?