ETV Bharat / city

పూర్వ విద్యార్థుల సంఘం... యువతకు సాయం - old students

పేద విద్యార్థులకు శిక్షణ అందించి.. వారికి ఉపాధికి బాటలు వేస్తోంది కాకినాడ ఇంజనీరింగ్ కళాశాల పూర్వవిద్యార్థుల సంఘం. ఏపీ సంక్షేమశాఖతో కలసి పలువురు ఇంటర్మీడియట్ విద్యార్థులకు అనేక విభాగాల్లో శిక్షణా కార్యక్రమాలు చేపడుతున్నారు. శిక్షణ ఇచ్చి వదిలివేయకుండా వారికి ఉపాధి అవకాశాలు లభించేలా చేస్తుంది.

పూర్వ విద్యార్థుల సంఘం... యువతకు సాయం
author img

By

Published : Jun 21, 2019, 8:19 AM IST

ఇంటర్ పూర్తిచేసి.. ఖాళీగా ఉన్న యువతకు కాకినాడ ఇంజనీరింగ్ పూర్వవిద్యార్థుల సంఘం చేయూతనిస్తోంది. వారికి వివిధ రంగాల్లో శిక్షణ కల్పించి ఉద్యోగ అవకాశాలను కల్పిస్తోంది. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఈ తరగతులను నిర్వహిస్తున్నారు. ఎస్సీ, బీసీ కులాలకు చెందిన పేద యువతకు... ఈ శిక్షణ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పిస్తున్నారు. వీరికి వివిధ అంశాల్లో 2 నెలలు ఉచితంగా తర్ఫీదు ఇస్తారు. విద్యార్థులకు భోజన వసతులను నిర్వాహకులు కల్పిస్తున్నారు.

పూర్వ విద్యార్థుల సంఘం... యువతకు సాయం
ప్రస్తుతం సివిల్ ఇంజనీరింగ్ పనుల్లో క్వాలిటి కంట్రోల్ ల్యాబ్ అసిస్టెంట్ ఉద్యోగాలకు గిరాకీ అధికంగా ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని... యువతకు క్యూసీఎల్ శిక్షణను ఇస్తున్నారు. ఇప్పటికే పలు నిర్మాణ సంస్థలు వీరికి ఉద్యోగవకాశాలు అందించాయి. కిట్స్ అందిస్తున్న ఈ శిక్షణ కార్యక్రమాలు ఎంతోమంది నిరుపేద యువతకు వరంగా మారుతున్నాయి.. తమ భవిష్యత్తుకు తోడ్పాటును ఇస్తున్నాయని విద్యార్థులు అంటున్నారు.

Intro:స్క్రిప్ట్ సైబర్ నేరాల పట్ల బ్యాంకర్లు జాగ్రత్తలు తీసుకోవాలని పులివెందుల డిఎస్పి వాసుదేవన్ పేర్కొన్నారు స్థానిక పోలీస్స్టేషన్లో గురువారం నగదు లావాదేవీలు నెట్ బ్యాంకింగ్ లో జరుగుతున్న మోసాలపై తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అవగాహన సదస్సు నిర్వహించారు బ్యాంకు ఖాతాదారుల అకౌంట్ నుంచి నగదు ఉపసంహరణ విషయంలో వినియోగదారులను అప్రమత్తం చేయాల్సిన బాధ్యత బ్యాంకు అధికారుల దేనని చెప్పారు ఓటిపి లు ఖాతా నెంబర్లను ఇతరులకు ఎవరికి ఇవ్వకుండా జాగ్రత్త పడేలా వినియోగదారులకు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టి వారిలో చైతన్యం తీసుకురావాలని కోరారు ఏటీఎంలు అంతర్జాల సేవల ద్వారా నగదును కాల్ చేస్తున్న సైబర్ నేరాలపై ప్రత్యేక నిఘా పెట్టామని అందుకు బ్యాంకు అధికారులు కూడా సహకరించాలన్నారు పెద్ద మొత్తంలో లో డిపాజిట్ చేస్తున్న వారి వివరాలను గోప్యంగా ఉంచాలని వారి ఖాతాల పట్ల జాగ్రత్త వహించాలని ఆయన కోరారు వినియోగదారుల నుంచి వచ్చే ఫిర్యాదులపై తక్షణం స్పందిస్తుందని పోలీసుల విచారణ కూడా బ్యాంకు సిబ్బంది సహకారం ఉంటుందని సమావేశంలో పాల్గొన్న బ్యాంక్ మేనేజర్లు పేర్కొన్నారు సమావేశంలో పట్టణ సీఐ చంద్రశేఖర్ ఎస్ ఐ లు రఫిక్ హుస్సేన్ బ్యాంకు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు

Body:ఓన్లీ విజువల్స్

Conclusion:ఓన్లీ విజువల్స్
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.