ETV Bharat / city

లైవ్​ అప్​డేట్స్​: తీవ్ర ఉత్కంఠ మధ్య పవన్​ కల్యాణ్​ కాకినాడ పర్యటన

pavan kalyan kakinada tour updates
లైవ్​ అప్​డేట్స్​: తీవ్ర ఉత్కంఠ మధ్య పవన్​ కల్యాణ్​ కాకినాడ పర్యటన
author img

By

Published : Jan 14, 2020, 2:26 PM IST

Updated : Jan 14, 2020, 4:09 PM IST

15:39 January 14

గాయపడ్డ కార్యకర్తలను పరామర్శించిన పవన్​

గాయపడ్డ కార్యకర్తలను పరామర్శించిన పవన్​

జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కాకినాడ చేరుకున్నారు. పవన్​ గుడారిగంటలో జనసేన నాయకుడు పంతం నానాజీ ఇంటికి చేరుకున్నారు. ఆదివారం వైకాపా దాడుల్లో గాయపడిన జనసేన కార్యకర్తలను పవన్ పరామర్శించారు. 

15:01 January 14

కాకినాడ చేరుకున్న జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్

ఘన స్వాగతం పలికిన అభిమానులు, పార్టీ కార్యకర్తలు 
కాసేపట్లో గుడారిగుంట సెంటర్‌కు రానున్న పవన్
గాయపడిన జనసేన నాయకులను పరామర్శించనున్న పవన్
వైకాపా దాడి ఘటనలో గాయపడిన బాధితుల్ని పరామర్శించనున్న పవన్

ఎమ్మెల్యే ద్వారంపూడి, జనసేన నేత నానాజీ ఇంటి వద్ద పోలీసుల మోహరింపు
బిల్డింగ్ సెంటర్, భాస్కర్‌నగర్, వెంకట్‌నగర్, గుడారిగుంటలో రాకపోకల నియంత్రణ

14:18 January 14

నేరుగా దిల్లీ నుంచి కాకినాడ చేరుకుంటున్న పవన్​

పవన్‌ వెంట కాకినాడకు వెళ్తున్న నాయకుల వాహనాలు నిలిపివేత

తుని వద్ద పవన్‌ వెంట వెళ్తున్న నాయకులు, కార్యకర్తలను అడ్డుకున్న పోలీసులు

పవన్‌ వెంట పరిమిత వాహనాలనే అనుమతించిన పోలీసులు

Intro:Body:Conclusion:
Last Updated : Jan 14, 2020, 4:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.