ETV Bharat / city

అన్నవరం దేవాలయానికి కాలి నడకన కాకినాడ ఎంపీ - సత్యదేవుని వద్దకు పాదయాత్రగా ఎంపీ వంగ గీత

జగన్ ముఖ్యమంత్రి అయితే అన్నవరానికి కాలినడకన వస్తానని సత్యదేవునికి మొక్కుకున్నట్లు కాకినాడ ఎంపీ వంగా గీత తెలిపారు. అందులో భాగంగా ఇవాళ కాకినాడ నుంచి అన్నవరానికి పాదయాత్రగా బయలుదేరారు.

అన్నవరం దేవాలయానికి కాలినడకన కాకినాడ ఎంపీ
author img

By

Published : Nov 11, 2019, 1:09 PM IST

అన్నవరం దేవాలయానికి కాలినడకన కాకినాడ ఎంపీ

కాకినాడ ఎంపీ వంగా గీత కాకినాడ నుంచి అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయానికి పాదయాత్ర ప్రారంభించారు. జగన్ ముఖ్యమంత్రి అయితే కాలినడకన అన్నవరానికి వస్తానని మొక్కుకున్నట్లు ఆమె తెలిపారు. అంతకుముందు టూ టౌన్ పోలీసు స్టేషన్ ఎదురుగా ఉన్న సాయిబాబా మందిరంలో ప్రత్యేక పూజలు చేసి ఈ కార్యక్రమానికి ఆమె శ్రీకారం చుట్టారు.

ఇవీ చూడండి-సిడ్నీ నగరంలో ఘనంగా వనభోజనాలు

Intro:ap-rjy-mp paadayatra-avb-ap10111 వైకాపా అధికారంలోకి వచ్చి జగన్ సీఎం అయితే కాకినాడ నుంచి అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయానికి పాదయాత్ర చేస్తానని మొక్కుకున్నానని కాకినాడ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఎంపీ వంగ గీత అన్నారు. సోమవారం టూ టౌన్ పోలీసు స్టేషన్ ఎదురుగా ఉన్న సాయిబాబా మందిరంలో ప్రత్యేక పూజలు చేసి ఆమె పాదయాత్రను ప్రారంభించారు సర్పవరం జంక్షన్ అచ్చంపేట జంక్షన్ పిఠాపురం గొల్లప్రోలు చేబ్రోలు కత్తిపూడి మీదగా అన్నవరం చేరుకుంటారు ఈరోజు రాత్రికి కత్తిపూడి లో బస చేసి రేపు ఉదయాన్నే అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు

Body:ap-rjy-mp paadayatra-avb-ap10111

Conclusion:ap-rjy-mp paadayatra-avb-ap10111
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.