Amaravati JAC Round Table Meeting: ఏకైక రాజధానిగా అమరావతిని ప్రకటించాలని డిమాండ్ చేస్తూ తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో నియోజకవర్గ స్థాయి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించింది. అమరావతినే రాజధానిగా చేయాలని పోరాడుతున్నప్పటికీ ముఖ్యమంత్రి జగన్ పట్టించుకోకపోవడంపై జేఏసీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో పలువురు వివిధ పార్టీల నేతలు పాల్గొన్నారు.
ఇదీ చదవండి..
Lokesh On Employees Agitation : శాంతియుతంగా నిరసన తెలపడం నేరం ఎలా అవుతుంది ?: లోకేశ్