ప్రతిపక్షనేత జగన్ కడప జిల్లా పులివెందులలోని తన స్వగృహానికి చేరుకున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో ఓటు వేసేందుకు వచ్చిన జగన్కు కార్యకర్తల ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన నివాసంలో కాసేపు మంతనాలు జరిపారు. పులివెందులలోని 134నెంబరు గల పోలింగ్ కేంద్రంలో జగన్ ఓటేయనున్నారు.
ఇవీ చూడండి.