ETV Bharat / city

గుట్టుగా మట్టి తవ్వకాలు,సెలవులో ఉన్నామన్న అధికార్లు

ప్రకాశం జిల్లా దర్శి పట్టణంలోని లంకోజనపల్లి రోడ్డులో కొత్తగా వేస్తోన్న లే అవుట్ కు, కొండమట్టి లారీలు తరలి వెళుతున్నా అధికారులు చూసిచూడనట్లుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. .

author img

By

Published : Sep 17, 2019, 12:22 PM IST

Updated : Sep 17, 2019, 12:30 PM IST

గుట్టుగా మట్టి తవ్వకాలు..
గుట్టుగా మట్టి తవ్వకాలు

ప్రకాశం జిల్లా దర్శి పట్టణంలో రియల్టర్ల అక్రమాలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. గుట్టుగా మట్టి తవ్వకాలు లంకోజనపల్లి రోడ్డులో అనుమతి లేని లే అవుట్ కు, అక్రమంగా కొండ మట్టిని తరలించి చదునుచేస్తున్నారు. అది కూడ రాత్రిపూట, సెలవు రోజుల్లో గుట్టుగా సాగడంతో స్థానికులు అయోమయానికి గురవుతున్నారు. ఈ తతంగమంతా అధికార్లకు తెలిసే జరుగుంతుందన్న అనుమానాన్ని స్థానికులు వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై స్థానికులు ఎమ్మార్వో వివరణ అడిగేందుకు ప్రయత్నించగా, తాను సెలవులో ఉన్నానని సదరు అధికారి సమాధానం ఇవ్వడం పలు అనుమానాలకు దారితీస్తోంది.

ఇదీ చదవండి:తితిదే పాలకమండలి సభ్యుల సంఖ్య పెంపు.. ఆర్డినెన్స్ జారీ

Intro:Ap_Nlr_02_01_Bjp_Vijayosthavam_Kishanreddy_Kiran_Avbb_Ap10064

కంట్రీబ్యూటర్: టి. కిరణ్, నెల్లూరు సిటీ, 9394450291.

యాంకర్
కాశ్మీర్లో ఆర్టికల్ 370ని రద్ధు చేయడం చరిత్రాత్మకమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఒకే దేశం, ఒకే జెండా, ఒకే రాజ్యాంగం ఉండాలన్న ఉద్దేశంతో ప్రధాని మోదీ ఈ ఆర్టికల్ రద్దు చేసి సాహసోపేత నిర్ణయం తీసుకున్నారని ఆయన అభినందించారు. ఆర్టికల్ 370 రద్దుపై నెల్లూరులో భారతీయ జనతా పార్టీ విజయోత్సవ సభ నిర్వహించింది. ముందుగా జాతీయ రహదారి నుంచి అన్నమయ్య సర్కిల్ వరకు భారీ ర్యాలీ చేపట్టింది. ఈ ర్యాలీలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణలు హాజరయ్యారు. అనంతరం పివిఆర్ కళ్యాణమండపంలో సభ జరిగింది. 70 ఏళ్ల నుంచి పట్టిపీడిస్తున్న జమ్మూ కాశ్మీర్ సమస్యను ప్రధాని మోదీ 70 రోజుల్లో శాంతియుతంగా పరిష్కరించారని కిషన్ రెడ్డి అన్నారు. భారత్లో అంతర్భాగమైన కాశ్మీర్లో ఆర్టికల్ రద్దు చేస్తే పాకిస్తాన్ ఎందుకు అంతలా బెదిరింపులకు దిగుతుందో ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. కాశ్మీర్ ప్రజల హక్కులను కాలరాస్తున్నారని కాంగ్రెస్ పార్టీ మాట్లాడటం సరికాదన్నారు. 370 ఆర్టికల్ రద్దుతో వేర్పాటువాదం, తీవ్రవాదం అంతమౌతాయని చెప్పారు. ప్రతిపక్షాలు విమర్శిస్తున్నా, దేశ ప్రజలంతా మోడీ వెంటే ఉన్నారని అన్నారు. ప్రజా సంక్షేమం కోసం ప్రధాని మోడీ ఎన్నో సాహసోపేత నిర్ణయాలు తీసుకున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు.
బైట్: కన్నా లక్ష్మీనారాయణ, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు.
కిషన్ రెడ్డి, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి.

Body:కిరణ్ ఈటీవీ భారత్

Conclusion:9394450291
Last Updated : Sep 17, 2019, 12:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.