ETV Bharat / city

ఆ హత్యకు వివాహేతర సంబంధమే కారణమా!? - wife murders husband

వివాహేతర సంబంధానికి అడ్డువస్తున్నాడని కట్టుకున్న భర్తను... ప్రియుడితో కలిసి భార్య హత్య చేసింది. ఈ సంఘటన కడప నగరంలోని వైఎస్సార్ కాలనీలో చోటుచేసుకుంది.

భర్తను చంపిన భార్య
author img

By

Published : Jul 14, 2019, 10:13 AM IST

వివాహేతర సంబంధానికి అడ్డువస్తున్నాడని కట్టుకున్న భర్తను... ప్రియుడితో కలిసి భార్య హత్య చేసిన ఘటన కడప చిన్నచౌక్ పోలీస్​స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... కడప నగరంలోని వైఎస్సార్ కాలనీకి చెందిన లక్ష్మి-వెంకటరమణలకు 15ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు సంతానం. వెంకటరమణ షరబత్ వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. లక్ష్మి ఏడాది నుంచి ఓ ఆటో డ్రైవర్​తో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. తమ బంధానికి భర్త అడ్డు వస్తున్నాడని... ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసింది. మృతుడి సోదరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు... పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

భర్తను చంపిన భార్య

ఇదీ చదవండీ... చినుకు పడింది... ఉపశమనం కలిగింది

Intro:శ్రీనివాస మంగాపురంలో వెలసిన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న ఉమ్మడి తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ దంపతులు.

Body:ap_tpt_36_13_gavarnar_visit_mangaapuram_av_ap10100

ఉమ్మడి తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ దంపతులు ఈరోజు శ్రీనివాస మంగాపురంలో వెలసిన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు పూర్ణకుంభ స్వాగతంతో దర్శనం కల్పించారు. అనంతరం వేద పండితుల చేత గవర్నర్ దంపతులకు ఆశీర్వచనం ఇచ్చి తీర్థప్రసాదాలు అందించారు. గవర్నర్ రాక సందర్భంగా శ్రీనివాసమంగాపురంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. స్వామివారి దర్శనం అనంతరం గవర్నర్ తిరుపతికి తిరుగు ప్రయాణం అయ్యారు.

Conclusion:పి. రవి కిషోర్, చంద్రగిరి.9985555813.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.